Anupama Parameswaran: రూట్ మార్చేసింది.. రెమ్యునరేషన్ పెంచేసింది.. అమ్మడు ఎంత డిమాండ్ చేస్తుందంటే..
మలయాళంలో వచ్చిన ప్రేమమ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఆతర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అఆ అనే సినిమాలో కీలక పాత్రలో నటించింది. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఆతర్వాత హీరోయిన్ గా టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంది ఈ బ్యూటీ. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గ రాణిస్తుంది అనుపమ పరమేశ్వరన్.

మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మలు ఇప్పటికే చాలా మంది టాలీవుడ్ లో హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. అలాంటివారిలో వయ్యారి భామ అనుపమ పరమేశ్వరన్ ఒకరు.. మలయాళంలో వచ్చిన ప్రేమమ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఆతర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అఆ అనే సినిమాలో కీలక పాత్రలో నటించింది. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఆతర్వాత హీరోయిన్ గా టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంది ఈ బ్యూటీ. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గ రాణిస్తుంది అనుపమ పరమేశ్వరన్. తెలుగులో శర్వానంద్ హీరోగా నటించిన శతమానం భవతి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది అనుపమ .
ఆతర్వాత ఈ చిన్నది బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. తెలుగుతో పాటు.. తమిళ్, మలయాళంలోనూ సినిమాలు చేస్తుంది అనుపమ. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. కెరీర్ బిగినింగ్ లో చాలా పద్దతిగా స్కిన్ షోకు నో చెప్తూ సినిమాలు చేసింది అనుపమ. కానీ ఇప్పుడు ఈ బ్యూటీ హద్దులను చెరిపేస్తుంది. డోస్ పెంచేసి గ్లామర్ షో చేస్తుంది.
సినిమాల విషయం అనుపమ చాల జాగ్రత్తగా ఉంటుంది. కథల ఎంపికలో ఆచి తూచి అడుగులేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సిద్ధు జొన్నలగడ్డతో కలిసి డీజే టిల్లు 2 సినిమా చేస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించిందట అనుపమ. ఇక సోషల్ మీడియాలోనూ హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తుంది ఈ వయ్యారి. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఇప్పుడు రెమ్యునరేషన్ కూడా పెంచేసిందని తెలుస్తోంది. ప్రస్తుతం అనుపమ కోటిరూపాయల వరకు రెమ్యునరేషన్ వసూల్ చేస్తుందని టాక్ వినిపిస్తుంది.
View this post on Instagram
అనుపమ పరమేశ్వరన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.