Allu Arjun: అలాంటివి నేను చేయను అని చెప్పేసిన బన్నీ.. గర్వంగా కాలర్ ఎగరేస్తున్న బన్నీ ఆర్మీ
బన్నీ కాంపౌండ్ నుంచి సాలిడ్ అప్‌డేట్ వచ్చి చాలా కాలం అవుతోంది. పుష్ప సక్సెస్ తరువాత పాన్ ఇండియా స్టార్‌గా ఎమర్జ్ అయిన ఐకాన్ స్టార్, నెక్ట్స్ మూవీ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అందుకే పుష్ప 2 రిలీజ్ కూడా ఆలస్యమైంది. దీంతో మీడియాలో బన్నీ ప్రెజెన్స్ కాస్త తక్కువగా కనిపిస్తోంది. ఈ గ్యాప్‌ను ఫిల్ చేసేందుకు పుష్ప రిలీజ్ యానివర్సరీ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు ఫ్యాన్స్. స్టైలిష్ స్టార్‌గా ఉన్న బన్నీని పాన్ ఇండియా ఐకాన్ స్టార్‌గా మార్చిన సినిమా పుష్ప. ఈ సినిమాతో నేషనల్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పుష్పరాజ్, తొలి అడుగులోనే సంచలనం సృష్టించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
