Nirosha Radha: బాలకృష్ణ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. చూస్తే షాక్ అయిపోతారు..
పాత సినిమాలో హీరోయిన్స్ ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి గూగుల్ ని గాలిస్తున్నారు. అలా గాలిస్తున్న ఫొటోస్ ఈ హీరోయిన్ ఒకరు. పై ఫొటోలో బాలకృష్ణతో కనిపిస్తున్న ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..

సినిమా తారలు త్రో బ్యాక్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట ఎక్కడ చూసిన కనిపిస్తున్నాయి. ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. పాత సినిమాలో హీరోయిన్స్ ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి గూగుల్ ని గాలిస్తున్నారు. అలా గాలిస్తున్న ఫొటోస్ ఈ హీరోయిన్ ఒకరు. పై ఫొటోలో బాలకృష్ణతో కనిపిస్తున్న ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. ఆమె అపట్లో కుర్రాళ్ళ కలల రాణి. ఆమె పేరు నిరోషా రాధా. ఆమె అందానికి, అభినయానికి ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. నిరోషా ఎవరో కాదు హీరోయిన్ రాధికా సోదరి. నిరోషా మొదటిసారిగా 1988లో మణిరత్నం రూపొందించిన నట్చతిరం అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో నిరోషా సహాయక పాత్రలోకనిపించింది. నారీ నారీ నడుమ మురారి, మహాజనానికి మరదలు పిల్ల, స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్, మధురానగరిలో వంటి సినిమాల్లో నటించింది.
తెలుగు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో నటించిన నిరోషా హీరో రాంకీ ని వివాహం చేసుకున్నారు. ఇక ఇప్పుడు నిరోషా పలు టీవీషోలో నటిస్తున్నారు. ఆమె నటించిన ఇతర బాషా సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యాయి.




ప్రస్తుతం నిరోషా పలు టీవీ సీరియల్స్‌లో నటిస్తుంది. దేవతలారా దీవించండి అనే సీరియల్ లో నటిస్తున్నారు నిరోషా. తాజాగా నిరోషా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .
View this post on Instagram



