Arundhati: అరుంధతి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఇంతలా మారిపోయిందేంటి.. చూస్తే షాక్ అవ్వాల్సిందే

అరుంధతి సినిమాలో అనుష్క చిన్ననాటి పాత్ర చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.? ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? 

Arundhati: అరుంధతి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఇంతలా మారిపోయిందేంటి.. చూస్తే షాక్ అవ్వాల్సిందే
Arundathi
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 24, 2023 | 10:55 AM

అనుష్క కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో అరుంధతి ఒకటి. నిజానికి అరుంధతి సినిమాతోనే అనుష్క క్రేజ్ పెరిగింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో అనుష్క నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అప్పటివరకు కమర్షియల్ సినిమాల్లో నటించిన అనుష్క ఈ సినిమాతో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ వైపు అడుగులేసింది. ఇక ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది విలన్ గా నటించిన సోనూసూద్ గురించి పశుపతి పాత్రలో ఆయన ప్రేక్షకులను భయపెట్టారు. ఇదిలా ఉంటే అరుంధతి సినిమాలో అనుష్క చిన్ననాటి పాత్ర చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.? ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

ఆ అమ్మడి పేరు దివ్యనగేష్. దివ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించింది . దివ్య 2014లో తమిళ చిత్రం శైవంతో తొలిసారిగా నటించింది. ఆ తర్వాత తెలుగులో అరుంధతి సినిమాతో పరిచయం అయ్యింది. అరుంధతి సినిమాలో తన అద్భుతమైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది దివ్య నగేష్. అరుంధతి సినిమా దివ్య నగేష్ కు తన కెరీర్ లో మర్చిపోలేని సినిమా గా నిలిచిపోయింది.

అరుంధతి సినిమా అప్పట్లో రిలీజ్ అయ్యి బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికి కూడా ఈ సినిమా టీవిలో ప్రసారం అయితే చూసే ప్రేక్షకులు చాల మందే ఉన్నారు. మొన్నామధ్య హీరోయిన్ గా దివ్య నగేష్ మలయాళంలో పలు సినిమాలు చేసింది. అలాగే తెలుగులో నేను నాన్న అబద్దం అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఆమెకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Divya Nagesh

Divya Nagesh.jpg1

Divya Nagesh.jpg1

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు

అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం

దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం

సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..

ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే

నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌

షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య

నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..

ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు

టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..

బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో

ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.

అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..

శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?

చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?

కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్

ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!

భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!

అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..