AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : 9 రోజులుగా బాక్సాఫీస్ షేక్ చేస్తున్న సినిమా.. 2025లోనే అత్యంత భయంకరమైన మూవీ.. స‏స్పెన్స్‏తో మెంటలెక్కిపోద్ది..

హారర్ సినిమాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తారు. ఊహించని మలుపులు, సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాలుగా సాగుతున్నప్పటికీ కొన్ని సినిమాలు ఒంటరిగా చూడాలంటే వెన్నులో వణుకే. కానీ మరికొన్ని హారర్ సినిమాలు మాత్రం ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా ఈ ఏడాదిలోనే అత్యంత భయంకరమైన మూవీ.

Cinema : 9 రోజులుగా బాక్సాఫీస్ షేక్ చేస్తున్న సినిమా.. 2025లోనే అత్యంత భయంకరమైన మూవీ.. స‏స్పెన్స్‏తో మెంటలెక్కిపోద్ది..
Cinema (9)
Rajitha Chanti
|

Updated on: Nov 09, 2025 | 3:14 PM

Share

ప్రస్తుతం సినీ జనాల్లలో హారర్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. దక్షిణాదిలో హారర్ చిత్రాలు ఎక్కువగా జానపద కథలు, దేవుళ్లు, సంప్రదాయాల పై ఆధారపడి ఉంటాయి. అలాగే గ్లామర్, లవ్, ఫ్యామిలీ ఇలా అన్ని అంశాలతోపాటు ప్రతి క్షణం ఊహించని మలుపులతో జనాలకు ప్రేక్షకులకు భయాన్ని పుట్టిస్తాయి. ఈ ఏడాదిలో విడుదలైన ఓ భయంకరమైన సినిమా గురించి మీకు తెలుసా.. ? ఇది శక్తివంతమైన హారర్ సినిమా. 2025లో థియేటర్లలో విడుదలైన ఈచిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 31, 2025న హాలోవీన్ రోజున విడుదలైన ఈ చిత్రం నేటికి 9 రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబడుతుంది.’భూత్కాలం’ , ‘బ్రహ్మయుగం’ వంటి సూపర్‌హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన రాహుల్ సదాశివన్ రూపొందించిన మరో హారర్ సినిమా ఇది.

ఇవి కూడా చదవండి : Actress: ఒకప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్.. క్రేజ్ మాములుగా ఉండదు..

ఇందులో ప్రణవ్ మోహన్ లాల్, సుస్మితా భట్, షైన్ టామ్ చాకో, గిబిన్ గోపీనాథ్ నటించారు. ఈ సినిమా పేరు ‘డైస్ ఎరా’, ఇది మలయాళ హారర్ థ్రిల్లర్ చిత్రం. ‘డైస్ ఎరా’ సినిమా కథ ధనవంతుడైన ఆర్కిటెక్ట్ రోహన్ శంకర్ చుట్టూ తిరుగుతుంది. అతను తన ప్రాణ స్నేహితురాలు కని ఆత్మహత్య తర్వాత ఆమె ఇంటికి వెళ్తాడు. కానీ అతను అక్కడి నుండి తిరిగి వచ్చినప్పుడు కథ ప్రమాదకరమైన మలుపు తీసుకుంటుంది. అతనికి వింతైన విషయాలు ఎదురవుతుంటాయి. కంటికి కనిపించని మనుషుల మాటలను వింటాడు. అలాగే ఒక దెయ్యం అతడి వెంట పడుతుంది. సహయం కోసం తన స్నేహితుడు రోహన్ ను పిలుస్తాడు. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది.

ఇవి కూడా చదవండి : Kamal Haasan : ఆరేళ్ల వయసులోనే సినిమాల్లోకి.. ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. కమల్ హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబడుతుంది ఈ సినిమా. కేవలం 7 రోజుల్లోనే 7 సినిమాల రికార్డ్స్ బ్రేక్ చేసింది. మార్కో, బ్రహ్మయుగం, భూతకాలం, హృదయం, వర్షంగల్కు శేషం, మాధనియన్, ది టీచర్ సినిమాల రికార్డ్స్ బద్దలు కొట్టింది డైస్ ఎరా. 12 కోట్లు నిర్మిస్తే 9 రోజుల్లోనే 28 కోట్లు సంపాదించి ఈ ఏడాదిలోనే సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది.

ఇవి కూడా చదవండి : Venky Movie: వెంకీ సినిమాను మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? రవితేజతో జోడి కట్టాల్సిన బ్యూటీ ఎవరంటే..

Follow Us
తనకు అన్నం పెట్టిన వాళ్లకు ఇల్లు కొని వాళ్ల లైఫ్ సెట్ చేసిన హీరో
తనకు అన్నం పెట్టిన వాళ్లకు ఇల్లు కొని వాళ్ల లైఫ్ సెట్ చేసిన హీరో
చేప ముల్లు గొంతులో ఇరుక్కుందా? ఈ చిట్కాలతో ఈజీగా బయటపడండి!
చేప ముల్లు గొంతులో ఇరుక్కుందా? ఈ చిట్కాలతో ఈజీగా బయటపడండి!
రోగ నిరోధక శక్తిని పెంచే ఫుడ్.. దీన్ని కొట్టే మొనగాడు లేనేలేదు..
రోగ నిరోధక శక్తిని పెంచే ఫుడ్.. దీన్ని కొట్టే మొనగాడు లేనేలేదు..
తల్లితో కలిసి లిఫ్ట్ దిగని చిన్నారి.. పొరపాటున క్లోజ్ బటన్ నొక్కి
తల్లితో కలిసి లిఫ్ట్ దిగని చిన్నారి.. పొరపాటున క్లోజ్ బటన్ నొక్కి
విపరీత వేడిని క్షణాల్లో తగ్గించే హెల్ది టిఫిన్..
విపరీత వేడిని క్షణాల్లో తగ్గించే హెల్ది టిఫిన్..
విషాదం.. అమెరికాలో తెలంగాణ విద్యార్థి దారుణ హత్య!
విషాదం.. అమెరికాలో తెలంగాణ విద్యార్థి దారుణ హత్య!
జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అదే..
జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అదే..
మామిడి పండ్లను ఫ్రిజ్‌లో ఉంచాలా వద్దా?ఇలా చేస్తే వారం పాటు తాజాగా
మామిడి పండ్లను ఫ్రిజ్‌లో ఉంచాలా వద్దా?ఇలా చేస్తే వారం పాటు తాజాగా
జూన్ 8 నుంచి మృగశిర కార్తె..ఈ రోజు కచ్చితంగా చేపలు ఎందుకు తినాలి?
జూన్ 8 నుంచి మృగశిర కార్తె..ఈ రోజు కచ్చితంగా చేపలు ఎందుకు తినాలి?
కాస్ట్‌లీ క్రీమ్స్‌ వద్దు.. ఇంట్లో దొరికే ఈ ఒక్క పదార్థంతో ఈజీగా
కాస్ట్‌లీ క్రీమ్స్‌ వద్దు.. ఇంట్లో దొరికే ఈ ఒక్క పదార్థంతో ఈజీగా