Drishyam 2 Teaser: ఆద్యంతం ఆకట్టుకుంటున్న దృశ్యం 2 టీజర్.. ఈసారి మరింత సస్పెన్స్..

దృశ్యం 2 టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఇందులో అజయ్ దేవగణ్, శ్రియ, టబు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

Drishyam 2 Teaser: ఆద్యంతం ఆకట్టుకుంటున్న దృశ్యం 2 టీజర్.. ఈసారి మరింత సస్పెన్స్..
Drishyam 2
Follow us
Rajitha Chanti

| Edited By: Anil kumar poka

Updated on: Sep 29, 2022 | 4:23 PM

మలయాళం తెరకెక్కిన దృశ్యం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీని తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవగణ్ రీమేక్ చేయగా.. అక్కడ కూడా ప్రేక్షకాదరణ పొందింది. అలాగే ఇటీవల మలయాళం, తెలుగులో విడుదలైన దృశ్యం 2కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు హిందీలోనూ దృశ్యం 2 రాబోతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆసక్తిగా ఉండగా.. తాజాగా గురువారం మధ్యాహ్నం టీజర్ రిలీజ్ చేశారు అజయ్ దేవగణ్. విజయ్.. అతడి కుటుంబ సభ్యులు మీ అందరికీ గుర్తున్నారు కాదా.. వారు తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ చిత్రయూనిట్‏ను ట్యాగ్ చేశారు. ఈ సినిమా నవంబర్ 18న ప్రేక్షకలు ముందుకు రాబోతుంది. దృశ్యం మూవీలోని పాత్రలే మళ్లీ సిక్వెల్ 2లోనూ ఉండనున్నాయి. శ్రియ, టబు, అక్షయ్ ఖన్నా నటిస్తున్నారు.

తాజాగా విడుదలైన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మొదిటి చిత్రానికి సిక్వెల్‏గా వస్తోన్న ఈ మూవీలో హత్యా నేరం నుంచి విజయ్ తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడు. మళ్లీ వాళ్ల జీవితాల్లో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి అనేది తెలియజేస్తుంది. ఈ చిత్రానికి నిషికాంత్ కామత్ దర్శకత్వం వహించారు. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా కోసం నార్త్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరోవైపు దృశ్యం 3 సైతం రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సిక్వెల్ 3కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ సైతం విడుదల చేశారు మేకర్స్. ఇక హిందీలో రాబోతున్న దృశ్యం 2 నవంబర్ 18న విడుదల కానుండడంతో ప్రస్తుతం ప్రోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకోవడమే కాకుండా.. త్వరలోనే ఈ మూవీప ప్రమోషన్స్ షూరు చేయనున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే