AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vignesh Shivan: ట్విటర్‌ బయో నుంచి ఆ పేరు తీసేసిన విఘ్నేశ్‌ శివన్‌.. నెటిజన్లు షాక్

దర్శకుడు విఘ్నేశ్‌ శివన్ డిఫరెంట్ కథలతో తరచూ ప్రేక్షకులను అలరిస్తుంటారు. ఆయన చేసిన ఓ పని ఇప్పుడు సినీ ప్రియులను షాక్‌కు గురి చేసింది.

Vignesh Shivan: ట్విటర్‌ బయో నుంచి ఆ పేరు తీసేసిన విఘ్నేశ్‌ శివన్‌.. నెటిజన్లు షాక్
Vignesh Shivan
Ram Naramaneni
|

Updated on: Feb 04, 2023 | 4:22 PM

Share

కంటెంట్ ఉన్న కథలతో అలరిస్తూ ఉంటారు తమిళ డైరెక్టర్  విఘ్నేశ్‌ శివన్. తాజాగా ఈయన చేసిన ఓ పనితో ఫిల్మ్ లవర్స్ కంగుతిన్నారు. పోయిన సంవత్సరం.. తన వైఫ్ నయన్, త్రిష, విజయ్ సేతుపతి కాంబోలో ‘కాతువాకుల రెండు కాదల్‌’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు విఘ్నేశ్. ఈ సినిమా ఓ మోస్తారుగా ఆడింది. దీంతో ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాను అజిత్‌తో సినిమా చేయబోతున్నట్లు తెలిపి.. ఆ హైప్ మరింత పెంచేశారు విఘ్నేశ్. అజిత్ 62వ సినిమాగా వస్తున్న ఈ మూవీ లైక్ ప్రొడక్షన్‌ బ్యానర్‌లో రాబోతున్నట్లు గతంలో అనౌన్సిమెంట్ కూడా వచ్చింది. దీంతో మూవీ ఎప్పుడు స్టార్టవుతుందా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలోనే విఘ్నేశ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే విఘ్నశ్ కూడా తన ట్విట్టర్ బయో నుంచి  AK 62 అనే పేరును రిమూవ్ చేశారు. దీంతో ఈ సినిమా గురించి వచ్చిన వార్తలు నిజమేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ కాంబో ఇప్పట్లో ఉండదని ఓ క్లారిటీ అయితే వచ్చేసింది. టెంపరరీగానే క్లోజ్ అయ్యిందా… లేదా పర్మనెంట్‌గా ఆగిపోయిందా అనే విషయంపై నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పోయిన వస్తువులు తిరిగి రావాలా? అప్పులు వసూలవ్వాలా? ఏ దేవుడిని..
పోయిన వస్తువులు తిరిగి రావాలా? అప్పులు వసూలవ్వాలా? ఏ దేవుడిని..
తులం బంగారం ధర కేవలం రూ.90 మాత్రమే.. పాలు, చక్కెర ధరలు వింటే షాక్
తులం బంగారం ధర కేవలం రూ.90 మాత్రమే.. పాలు, చక్కెర ధరలు వింటే షాక్
సహజంగా ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోండి.. అద్భుతమైన భారతీయ హోం రెమెడీస్
సహజంగా ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోండి.. అద్భుతమైన భారతీయ హోం రెమెడీస్
విజయ్‌కి తల్లిగా, భార్యగా నటించిన ఏకైక టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే?
విజయ్‌కి తల్లిగా, భార్యగా నటించిన ఏకైక టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే?
మామిడి ఆకుల తోరణం ఎండిపోయిందా? ఇలా చేస్తేనే శుభ ఫలితాలు పొందుతారు
మామిడి ఆకుల తోరణం ఎండిపోయిందా? ఇలా చేస్తేనే శుభ ఫలితాలు పొందుతారు
వీరు మాములోళ్లు కాదు.. A అక్షరంతో పేరు ఉన్నవారి వ్యక్తిత్వం ఇదే
వీరు మాములోళ్లు కాదు.. A అక్షరంతో పేరు ఉన్నవారి వ్యక్తిత్వం ఇదే
Garuda Purana: మరణం తర్వాత స్వర్గానికి వెళ్లాలంటే ఏం చేయాలి?
Garuda Purana: మరణం తర్వాత స్వర్గానికి వెళ్లాలంటే ఏం చేయాలి?
నెలకు రూ.10,000 పెట్టుబడి.. 10 ఏళ్లలో రూ. 34 లక్షల లాభం..
నెలకు రూ.10,000 పెట్టుబడి.. 10 ఏళ్లలో రూ. 34 లక్షల లాభం..
ఇది చెంచాడు ఇస్తే చాలు.. మల్లెమొక్క గుత్తులు గుత్తులుగా..
ఇది చెంచాడు ఇస్తే చాలు.. మల్లెమొక్క గుత్తులు గుత్తులుగా..
NDAకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు- ప్రధాని మోదీ
NDAకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు- ప్రధాని మోదీ