SBI కార్డ్ వినియోగదారులకు షాక్.. భారీగా పెరిగిన లేట్ ఫీజు.. కొత్త నిబంధనలు ఇవే!
SBI Credit Card New Rules: క్రెడిట్ కార్డ్ వినియోగదారులు తమ ఖర్చులను పర్యవేక్షించుకుంటూ, గడువులోపు బిల్లులు చెల్లించడం ద్వారా అదనపు ఛార్జీల నుండి తప్పించుకోవచ్చు. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల్లో నిర్లక్ష్యం చేసినట్లయితే తీవ్రమైన నష్టాలను చవి చూడాల్సి వస్తుంది..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
