పెళ్లిళ్లలో పనిచేసిన ఈ అమ్మాయి.. ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ సెలబ్రెటీ
పెద్ద పెద్ద ఉద్యోగాలు వదిలి సినిమాల్లోకి వచ్చిన వారు కొందరు ఉంటే.. మరికొంతమంది చిన్న చిన్న పనులు చేసుకుంటూ సినిమాల్లో అవకాశాలు అందుకొని సెలబ్రేటీలుగా రాణిస్తున్నారు. అలాంటి వారు చాలా మందికి ఆదర్శం. నిజానికి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి సెలబ్రెటీ అవ్వడం అనేది నిజంగా సాహసం అనే చెప్పాలి పైన కనిపిస్తున్న అమ్మాయి కూడా అలా ఇండస్ట్రీలోకి వచ్చిందే..

సినీ ఇండస్ట్రీలో ఎదగడం అంటే అంత సులభం కాదు. అవకాశలకోసం ఆఫీసులు చుట్టూ నిత్యం వదల మంది తిరుగుతూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది తాము ఇండస్ట్రీకి రాక ముందు పడిన కష్టాల గురించి చెప్పుకొచ్చారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు వదిలి సినిమాల్లోకి వచ్చిన వారు కొందరు ఉంటే.. మరికొంతమంది చిన్న చిన్న పనులు చేసుకుంటూ సినిమాల్లో అవకాశాలు అందుకొని సెలబ్రేటీలుగా రాణిస్తున్నారు. అలాంటి వారు చాలా మందికి ఆదర్శం. నిజానికి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి సెలబ్రెటీ అవ్వడం అనేది నిజంగా సాహసం అనే చెప్పాలి పైన కనిపిస్తున్న అమ్మాయి కూడా అలా ఇండస్ట్రీలోకి వచ్చిందే.. ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఆమె సినిమాల్లోకి రాక ముందు పడరాని కష్టాలు పడింది.
పెళ్లిళ్లలో భోజనాలు వడ్డించే ఆ అమ్మాయి ఇప్పుడు ఇండస్ట్రీలో సెలబ్రెటీగా రాణిస్తుంది. ఆమెకు ఓ సపరేట్ క్రేజ్ ఉంది. ఇంతకు ఆమె ఎవరో తెలుసా ఆమె బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ రాఖీ సావంత్. బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ తో రాఖీ సావంత్ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. అంతే కాదు వివాదాలతో ఆమె ఎక్కువ సావాసం చేస్తూ ఉంటుంది. ఇప్పటికే ఆమె చాలా మంది స్టార్ నటీనటుల పై షాకింగ్ కామెంట్స్ చేసింది.
అయితే రాఖీ సావంత్ సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు చాలా కష్టాలు అనుభవించిందట. ఆమె తనకు పదేళ్ల వయసు ఉన్నప్పుడే పని చేయడం మొదలు పెట్టింది. చిన్నతనంలోనే పెళ్లిళ్లలో భోజనం వడ్డించింది రాఖి. ఆ పని చేసినందుకు ఆమెకు 50 రూపాయలు ఇచ్చే వారట. అయితే రాఖీ సినిమాల్లోకి రావడం ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేదట. అయినా కూడా ఆమె సినిమాలోకి వచ్చింది. ఆతర్వాత ఎన్నో కాంట్రవర్సీ కామెంట్స్ చేసి పాపులారిటీ సొంతం చేసుకుంది. హిందీ బిగ్ బాస్ లోనూ పాల్గొంది ఈ చిన్నది.
రాఖీ సావంత్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
రాఖీ సావంత్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
రాఖీ సావంత్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.