AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏంటీ..! ఈ సీనియర్ హీరోయిన్ చెల్లి తెలుగులో తోపు హీరోయినా..!! ఎవరో తెలిస్తే షాక్ అవుతారు.

సుహాసిని.. సీనియర్ హీరోయిన్..! తెలుగ ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పట్లో స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోయిన హీరోయిన్. సీనియర్ స్టార్ హీరోలకు బెస్ట్ జోడిగా.. గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్. ఎంతో మంది స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. తెలుగు, తమిళ్, మలయాళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.

ఏంటీ..! ఈ సీనియర్ హీరోయిన్ చెల్లి తెలుగులో తోపు హీరోయినా..!! ఎవరో తెలిస్తే షాక్ అవుతారు.
Suhasini Maniratnam
Rajeev Rayala
|

Updated on: Mar 22, 2025 | 1:31 PM

Share

సీనియర్ హీరోయిన్స్ లో ఇప్పటికీ సినిమాలు చేస్తూ రాణిస్తున్న వారిలో సుహాసిని ఒకరు. సుహాసిని గురించి తెలియని వారు ఉండరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు సుహాసిని. తన నటీనతో హావభావాలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు సుహాసిని. తెలుగులో సుహాసిని 50కి పైగా సినిమాలు చేశారు. అలాగే తమిళ్, మలయాళం భాషల్లోనూ సినిమాలు చేసి మెప్పించారు ఈ స్టార్ నటి. సుహాసిని కేవలం నటి మాత్రమే కాదు దర్శకురాలిగా, నిర్మాతగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. ఇప్పటికి కూడా సుహాసిని సినిమాల్లో సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ మణిరత్నంను వివాహం చేసుకున్న తర్వాత ఆమె హీరోయిన్ గా సినిమాలు చేయడం మానేశారు.

ఇదిలా ఉంటే సుహాసిని చెల్లి ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ హీరోయిన్, అంతే కాదు పాన్ ఇండియా హిట్స్ అందుకొని దూసుకుపోతుంది. ఆమె ఎవరో తెలుసా.? ఆమె మనందరికీ తెలిసిన స్టార్ హీరోయిన్.. కానీ ఆమె సుహాసిని సిస్టర్ అని చాలా మందికి తెలియక పోవచ్చు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె లోకనాయకుడు కమల్ హాసన్ కూతురు శ్రుతిహాసన్. అవును శ్రుతిహాసన్, సుహాసిని అక్కాచెల్లెళ్లు అవుతారు.

సుహాసిని తండ్రి, కమల్ సొంత అన్నా తమ్ముళ్లు. దాంతో శ్రుతి , సుహాసిని అక్కాచెల్లెళ్లు అవుతారు. ఇక శ్రుతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాతెలుగు, తమిళ్ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది ఈ అమ్మడు. తెలుగులో శ్రుతి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ప్రభాస్ నటించిన సలార్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకుంది. ప్రస్తుతం శ్రుతి సలార్ 2తో పాటు మరికొన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పొన్నగంటి పోషకాల పవర్‌హౌజ్‌.. తరచూ తింటే ఆ సమస్యలన్నీమాయం..!
పొన్నగంటి పోషకాల పవర్‌హౌజ్‌.. తరచూ తింటే ఆ సమస్యలన్నీమాయం..!
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..