Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shah Rukh Khan: సుకుమార్ తో షారుఖ్ సినిమా చేయనున్నారా ?? బాలీవుడ్ లో హాట్ టాపిక్

ఇండియన్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిన కెప్టెన్‌ని ఎవరైనా ఊరికే వదిలేస్తారా? మాతో సినిమా చేయండీ అంటే.. మాతో సినిమా చేయండీ అంటూ వెంట పడకుండా ఉంటారా? మిగిలిన వాళ్ల సంగతేమో గానీ, సౌత్‌లో టాలెంటెడ్‌ కెప్టెన్‌ ఉంటే, నార్త్ లో షారుఖ్‌ ఊరికే ఉంటారా అని.. ఏవంటారూ... అంతే కదా...

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Phani CH

Updated on: Mar 22, 2025 | 1:40 PM

ఇండియన్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిన కెప్టెన్‌ని ఎవరైనా ఊరికే వదిలేస్తారా? మాతో సినిమా చేయండీ అంటే.. మాతో సినిమా చేయండీ అంటూ వెంట పడకుండా ఉంటారా? మిగిలిన వాళ్ల సంగతేమో గానీ, సౌత్‌లో టాలెంటెడ్‌ కెప్టెన్‌ ఉంటే, నార్త్ లో షారుఖ్‌ ఊరికే ఉంటారా అని.. ఏవంటారూ... అంతే కదా...

ఇండియన్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిన కెప్టెన్‌ని ఎవరైనా ఊరికే వదిలేస్తారా? మాతో సినిమా చేయండీ అంటే.. మాతో సినిమా చేయండీ అంటూ వెంట పడకుండా ఉంటారా? మిగిలిన వాళ్ల సంగతేమో గానీ, సౌత్‌లో టాలెంటెడ్‌ కెప్టెన్‌ ఉంటే, నార్త్ లో షారుఖ్‌ ఊరికే ఉంటారా అని.. ఏవంటారూ... అంతే కదా...

1 / 5
లుంగి డ్యాన్స్ లుంగి డ్యాన్స్ అంటూ అప్పట్లో షారుఖ్‌ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. సౌత్‌ మీద ఆయనకు ఎప్పటి నుంచో కాన్‌సెన్‌ట్రేషన్‌ ఉంది. సడన్‌గా ఓ రోజు అట్లీని పిలిచి డైరక్షన్‌ ఛాన్స్ ఇచ్చినప్పుడు కూడా అందరూ అదే అనుకున్నారు.

2 / 5
జవాన్‌ సినిమాతో ప్రూవ్‌ చేసుకున్నారు అట్లీ. షారుఖ్‌ని అంత సందడిగా స్క్రీన్‌ మీద చూపించేసరికి ఫిదా అయిపోయారు బాద్షా ఫ్యాన్స్. వి వాంట్‌ మోర్‌ అని అనేశారంటేనే సక్సెస్‌ సౌండ్‌ ఏ రేంజ్‌లో వినిపించిందో అర్థం చేసుకోవచ్చు.

3 / 5
ఇప్పుడు అదే హవాను పుష్ప కెప్టెన్‌ కంటిన్యూ చేయబోతున్నారా? అని ఆత్రుతగా ఎదురు  చూస్తున్నారు ఆడియన్స్. షారుఖ్‌ నెక్స్ట్ మూవ్‌ సుకుమార్‌తోనే అనే టాక్‌ తెగ వైరల్‌ అవుతోంది. సుకు మాస్టర్‌ చెప్పిన కథ షారుఖ్‌కి తెగ నచ్చేసిందన్నది న్యూస్‌.

4 / 5
మరి తన ఓన్‌ స్టైల్‌లో షారుఖ్‌ని క్లాస్‌గా చూపిస్తారా? లేకుంటే మారిపోయిన సుకుమార్‌లాగా పక్కా మాస్‌ ప్రాజెక్ట్ డిజైన్‌ చేస్తారా? అనే టాపిక్‌ కూడా ఆల్రెడీ చర్చల్లోకి వచ్చేసింది.

5 / 5
Follow us