AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreeleela: కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినా ఆ పని చేయను.. తేల్చి చెప్పిన శ్రీలీల.?

ఈ బ్యూటీ చేసిన ప్రతి సినిమా సక్సెస్ అవుతుండటంతో దర్శక నిర్మాతలంతా ఈ అమ్మడినే హీరోయిన్ గా ఎంపిక చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీలీల చేతిలో అరడజను కు పైగా సినిమాలున్నాయి.

Sreeleela: కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినా ఆ పని చేయను.. తేల్చి చెప్పిన శ్రీలీల.?
Sreeleela
Rajeev Rayala
|

Updated on: Jul 01, 2023 | 7:08 AM

Share

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ లీడింగ్ బ్యూటీస్ లో శ్రీలీల ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినా ఈ అమ్మడికి విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ బ్యూటీ చేసిన ప్రతి సినిమా సక్సెస్ అవుతుండటంతో దర్శక నిర్మాతలంతా ఈ అమ్మడినే హీరోయిన్ గా ఎంపిక చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీలీల చేతిలో అరడజను కు పైగా సినిమాలున్నాయి. ఓ వైపు యంగ్ హీరోల పక్కన నటిస్తూనే.. మరో పక్క సీనియర్ హీరోలతోనూ జోడీ కడుతుంది. పెళ్లి సందడి సినిమాతో పరిచయమైన ఈ చిన్నది.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో చేస్తోంది. అలాగే నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాలోనూ నటిస్తుంది. ఈ సినిమాలో బాలకృష్ణ చెల్లెలిగా కనిపించనుందట శ్రీలీల. అలాగే యంగ్ హీరోల సినిమాల్లోనూ నటిస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా శ్రీలీలకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. రీసెంట్ గా శ్రీలీల దగ్గరకు ఓ ప్రాజెక్ట్ వెళ్లిందంట. ఆ సినిమాకు నిర్మొహమాటంగా నో చెప్పిందని అంటున్నారు. అయితే అది బోల్డ్ కంటెంట్ మూవీనట. దాంతో శ్రీలీల వెంటనే నో చెప్పేసిందట.

ఎంత రెమ్యునరేషన్ ఇచ్చిన అలాంటి సినిమాలు చేయనని తేల్చి చెప్పిందట. హద్దులు దాటి నటించను ఒక వేళ అలా చేయాల్సి వస్తే సినిమాలనుంచి తప్పుకుంటానని.. తన డాక్టర్ వృత్తిని కొనసాగిస్తానని చెప్పిందట. దాంతో ఇప్పుడు ఈ న్యూస్ ఫిలిం సర్కిల్స్ తో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది.

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..