AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SIR Movie: దళపతి విజయ్ సినిమా కలెక్షన్స్‌ను పదిరోజుల్లోనే క్రాస్ చేసిన ధనుష్ సార్..

ధనుష్ నటించిన స్ట్రయిట్ తెలుగు సినిమా ఇది. ఈ మూవీలో ధనుష్ కు జోడీగా సంయుక్తమీనన్ నటించింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో పాటు భారీగా వసూల్ చేసింది

SIR Movie: దళపతి విజయ్ సినిమా కలెక్షన్స్‌ను పదిరోజుల్లోనే క్రాస్ చేసిన ధనుష్ సార్..
Sir
Rajeev Rayala
|

Updated on: Mar 01, 2023 | 7:54 AM

Share

తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ సార్. టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ధనుష్ నటించిన స్ట్రయిట్ తెలుగు సినిమా ఇది. ఈ మూవీలో ధనుష్ కు జోడీగా సంయుక్తమీనన్ నటించింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో పాటు భారీగా వసూల్ చేసింది..తెలుగు రాష్ట్రాల్లో అయితే ధనుష్ సినిమా కలెక్షన్స్ జోరు మునుపటి సినిమా కంటే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుంచే ఎక్స్‌పెక్టేషన్స్ పెరగడం.. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ను ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్‌ హోల్డ్ చేయడం.. ఇక ఆ తరువాత రిలీజ్‌ అయిన సార్ ట్రైలర్ ఈ అంచనాలను మరింతగా పెంచడంతో.. ఫస్ట్ డే నే టాలీవుడ్ లో భారీ ఓపెనింగ్స్ రాబట్టారు మన సార్. ఇక ఇప్పుడేమో.. జోర్‌గా తన కలెక్షన్లను పెంచుకుంటూ పోతున్నారు.

ఈ క్రమంలోనే రీసెంట్ గా వచ్చిన దళపతి విజయ్ వారసుడు సినిమా కలెక్షన్స్ ను కేవలం 10 రోజుల్లోనే దాటేసింది ఈ సినిమా. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన వారసుడు సినిమా సాలిడ్ కలెక్షన్స్ తో అదరగొట్టింది.అంతేకాక తెలుగులో విజయ్ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ నమోదు చేసిన సినిమాగా కూడా నిలిచింది.

అయితే సార్ మూవీ ఈ కలెక్షన్స్ ను అవలీలగా క్రాస్ చేసింది. సార్ సినిమా 10 రోజుల వ్యవధిలోనే విజయ్ హైయెస్ట్ కెరీర్ కలెక్షన్స్ ని క్రాస్ చేసి దూసుకుపోతోంది. వారసుడు మూవీ 15 కోట్ల 5 లక్షల షేర్ అదనుకోగా ధనుష్ మూవీ పది రోజులలోనే  15 కోట్ల 16 లక్షల షేర్ అందుకుందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.

Follow Us
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ
'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ
పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?
పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..