AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పూన‌కాలు వ‌చ్చేలా ‘పుష్ప’ ఐటమ్​ సాంగ్ !

దేవీ శ్రీ ప్ర‌సాద్..టాలీవుడ్ తోపు మ్యూజిక్ డైరెక్ట‌ర్. యూత్‌ని మెస్మ‌రైజ్ చెయ్య‌డంలో దేవీ ఎప్పుడు ముందుంటాడు.

పూన‌కాలు వ‌చ్చేలా 'పుష్ప' ఐటమ్​ సాంగ్ !
Ram Naramaneni
|

Updated on: Aug 30, 2020 | 4:12 PM

Share

దేవీ శ్రీ ప్ర‌సాద్..టాలీవుడ్ తోపు మ్యూజిక్ డైరెక్ట‌ర్. యూత్‌ని మెస్మ‌రైజ్ చెయ్య‌డంలో దేవీ ఎప్పుడు ముందుంటాడు. మాస్ కిర్రాక్ సాంగ్స్‌తో అల‌రిస్తాడు. ఇంక ఐట‌మ్ సాంగ్ అంటే దేవీ చేసే ర‌చ్చ మాములుగా ఉండ‌దు. అందులోనూ అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్​ అంటే ఐట‌మ్ సాంగ్ రేంజ్ అదిరిపోతుంది. గ‌తంలో వీరిద్ద‌రి కాంబోలో వచ్చిన చిత్రాలకు మరింత ఎనర్జీతో పాటలందించాడు దేవి. అల్లు అర్జున్- సుకుమార్-దేవీ శ్రీ ప్రసాద్ క‌లిస్తే..ర‌చ్చ రంబోలానే. ముగ్గురి కాంబోలో వచ్చిన చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ యువ‌త‌ను ఉర్రూత‌లూగించాయి.

తాజాగా ఇదే కాంబోలో ఇప్పుడు ‘పుష్ప’ తెరకెక్కుతోంది. ఈ సినిమాలోని పాటలను ఇప్పటికే కంపోజ్ చేశాడట దేవి. అందులో ఓ ఐటమ్​ సాంగ్ ఫ్యాన్స్‌ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌ టాక్. కరోనా కారణంగా ‘పుష్ప’ షూటింగ్ వాయిదా పడింది. ఈమూవీలో రష్మిక హీరోయిన్​గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్​లుక్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది.

Also Read :

“తాత వల్లే తెలుగు నేర్చుకున్నా”

సుడిగాలి సుధీర్ సెకండ్ మూవీ షురూ చేశాడు

Follow Us
మృత్యువును జయించిన యోధుడు.. బియర్ గ్రిల్స్ రియల్ స్టోరీ
మృత్యువును జయించిన యోధుడు.. బియర్ గ్రిల్స్ రియల్ స్టోరీ
నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కుప్పకూలి ఆరుగురు మృతి
నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కుప్పకూలి ఆరుగురు మృతి
హైదరాబాద్‌‌లో చెడ్డీ గ్యాంగ్.. అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి..
హైదరాబాద్‌‌లో చెడ్డీ గ్యాంగ్.. అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి..
తాయ్ చి వాకింగ్ అంటే ఏమిటి?ఈ ట్రెండ్ తో నిజంగా ఫిట్‌గా ఉంటారా?
తాయ్ చి వాకింగ్ అంటే ఏమిటి?ఈ ట్రెండ్ తో నిజంగా ఫిట్‌గా ఉంటారా?
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు.. పూర్తి షెడ్యూల్
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు.. పూర్తి షెడ్యూల్
ఒక్క కాయ కోసం ఇంత కష్టం! యాలకుల ధర వెనుక దాగిన షాకింగ్ నిజాలు!
ఒక్క కాయ కోసం ఇంత కష్టం! యాలకుల ధర వెనుక దాగిన షాకింగ్ నిజాలు!
హౌస్‌లో ఆమె విష నాగు.. ఈమె షో ఆఫ్..
హౌస్‌లో ఆమె విష నాగు.. ఈమె షో ఆఫ్..
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఇంట్లోనే దొరికే ఈ వస్తువులతో ఈజీగా పాదాల పగుళ్లకు చెక్ పెట్టండి!
ఇంట్లోనే దొరికే ఈ వస్తువులతో ఈజీగా పాదాల పగుళ్లకు చెక్ పెట్టండి!
పరగడుపున లవంగం తింటే ఏమౌతుందో తెలుసా? 7 రోజుల్లో షాక్ అవుతారు!
పరగడుపున లవంగం తింటే ఏమౌతుందో తెలుసా? 7 రోజుల్లో షాక్ అవుతారు!