నేను కూడా వాటిని ఎదుర్కున్నా.. ఓ డైరెక్టర్ నాతో అలా మాట్లాడాడు : నటి ఆమని
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్లు ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యలు, ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ వంటి అంశాలపై సీనియర్ నటి ఆమని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య కాలంలో ఈ సమస్యలు అధికంగా బయటపడుతున్నప్పటికీ, నిజానికి ఇవి సావిత్రి గారి కాలం నుంచే ఉన్నాయని, కేవలం సోషల్ మీడియా లేకపోవడం వల్ల అప్పుడు బయటికి తెలియలేదని ఆమె స్పష్టం చేశారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
