AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dont Trouble The Trouble: నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న రాజమౌళి సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..

పుష్ప 2 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు మలయాళీ హీరో ఫహాద్ ఫాజిల్. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటించిన సినిమా డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇంతకీ ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.

Dont Trouble The Trouble: నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న రాజమౌళి సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..
Don't Trouble The Trouble
Rajitha Chanti
|

Updated on: Oct 28, 2026 | 2:38 PM

Share

అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో మలయాళీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన సినిమా డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. డైరెక్టర్ శశాంక్ ఏలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్స్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మించారు. గాందీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ చిత్రాన్ని అక్టోబర్ 30 నుంచి స్ట్రీమింగ్ చేయాలని డిసైడ్ అయ్యిందట. తెలుగుతోపాటు వివిధ భాషలలోనూ స్ట్రీమింగ్ చేయనున్నట్లు టాక్.

ఎక్కువ మంది చదివినవి : Soundarya : సౌందర్యతో 3 బ్లాక్ బస్టర్స్ చేశా.. ఆమె భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..

ఇదిలా ఉంటే.. విడుదలకు ముందే ట్రైలర్, టీజర్ ద్వారా మంచి క్యూరియాసిటీ ఉన్న ఈ సినిమాకు థియేటర్లలో మిశ్రమ స్పందన వచ్చింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. కానీ ఆశించిన స్థాయిలో మాత్రం ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది. ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందించగా.. రమా రాజమౌళి స్టైలిస్ట్ గా, ప్రవీణ్ ఆంటోని ఎడిటర్ వర్క్ చేశారు.

ఎక్కువ మంది చదివినవి : ఏముంటది మావ ఈ పాట.. 32 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అప్పట్లో లవర్ కోసం తెగ పాడేవారు..

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ‘సూరి’ (ఫహాద్ ఫాజిల్) అనే ఒక స్ట్రీట్ మేజిషియన్ పాత్రలో కనిపిస్తారు. ఎలాంటి నిజమైన శక్తులు లేకుండా కేవలం ట్రిక్స్‌తో జనాలను నమ్మిస్తూ జీవిస్తుంటాడు. అయితే అనుకోకుండా అతడి జీవితంలోకి అద్భుత మాయా శక్తులు ఉన్న ఓ చిన్న పాప ప్రవేశిస్తుంది. ఆ పాప ఎంట్రీతో అతని జీవితం ఎలా మలుపు తిరిగింది ?.. ఒక వ్యక్తి దెయ్యాన్ని కిడ్నాప్ చేయడం చుట్టూ సాగే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఒక స్వార్థపరుడైన వ్యక్తి చెడు నుంచి మంచి వైపు మారే ప్రయాణాన్ని ఇందులో చూపించారు.

ఎక్కువ మంది చదివినవి : Aamani: మా కాంబినేషన్ అంటే అప్పట్లో సూపర్ హిట్.. ఆ హీరోతో ఎక్కువ సినిమాలు చేశా.. ఆమని ..

ఎక్కువ మంది చదివినవి :  Ramya Krishna : మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. ఆ పాటతోనే కృష్ణవంశీతో నా కనెక్షన్ మొదలైంది.. రమ్యకృష్ణ..

Follow Us
నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న రాజమౌళి సినిమా..
నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న రాజమౌళి సినిమా..
రూ.20 కచోరీ మోజులో రూ.20 లక్షలు మాయం..!
రూ.20 కచోరీ మోజులో రూ.20 లక్షలు మాయం..!
ఇదేం వ్యాపారం రా బాబు.. హైదరాబాద్‌ రియలెస్టేట్‌లో కొత్త విధానం
ఇదేం వ్యాపారం రా బాబు.. హైదరాబాద్‌ రియలెస్టేట్‌లో కొత్త విధానం
పిడికిలి బిగించే విధానమే.. మీ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పేస్తుంది!
పిడికిలి బిగించే విధానమే.. మీ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పేస్తుంది!
దలాల్ స్ట్రీట్‌లో జియో సునామీ.. 21శాతం ప్రీమియంతో గ్రాండ్ ఎంట్రీ!
దలాల్ స్ట్రీట్‌లో జియో సునామీ.. 21శాతం ప్రీమియంతో గ్రాండ్ ఎంట్రీ!
దీపావళి బోనస్‌గా కియా సోనెట్ కార్లను కానుకగా ఇచ్చిన ఫార్మా కంపెనీ
దీపావళి బోనస్‌గా కియా సోనెట్ కార్లను కానుకగా ఇచ్చిన ఫార్మా కంపెనీ
నేను కూడా వాటిని ఎదుర్కున్నా.. ఓ డైరెక్టర్ నాతో అలా మాట్లాడాడు
నేను కూడా వాటిని ఎదుర్కున్నా.. ఓ డైరెక్టర్ నాతో అలా మాట్లాడాడు
శుక్రుడి అస్తమయం ముగింపు.. ఈ 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే!
శుక్రుడి అస్తమయం ముగింపు.. ఈ 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే!
అందుకే తర్వాత ఆ హీరోతో సినిమాలు చేయలేదు..
అందుకే తర్వాత ఆ హీరోతో సినిమాలు చేయలేదు..
ఇంట్లో ఉల్లి, టమాటా, పచ్చిమిర్చి ఏమీ లేకపోయినా మంచి గ్రేవీతో..
ఇంట్లో ఉల్లి, టమాటా, పచ్చిమిర్చి ఏమీ లేకపోయినా మంచి గ్రేవీతో..