Brahmastra: బ్రహ్మాస్త్ర నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న దేవ దేవ సాంగ్..

సోషల్ మీడియాలో బ్రహ్మాస్త్ర సాంగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ రిలీజ్ చేశారు.

Brahmastra: బ్రహ్మాస్త్ర నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న దేవ దేవ సాంగ్..
Ranbir Kapoor
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 08, 2022 | 8:10 PM

మోస్ట్ అవైయిటెడ్ చిత్రం బ్రహ్మస్త్ర (Brahmastra). రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ ఈ మూవీపై మరింత ఆసక్తిని పెంచాయి. పాన్ ఇండియా లెవల్లో విడుదలైవుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తోపాటు.. అక్కినేని నాగార్జున, మౌనీ రాయ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హిందీతోపాటు.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇక తెలుగులో బ్రహ్మస్త్ర సినిమాను దర్శకధీరుడు రాజమౌళి సమర్పిస్తున్నారు. ఇక మరోవైపు ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

సోషల్ మీడియాలో బ్రహ్మాస్త్ర సాంగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ రిలీజ్ చేశారు. దేవ దేవ అంటూ సాగే ఈ పాట ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. ప్రీతమ్ స్వరపరిచిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా.. శ్రీరామచంద్ర, జోనితా గాంధీ ఆలపించారు. ఫాంటసీ అడ్వెంచరస్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాను ఐదు భాగాలుగా తీసుకురాబోతున్నారు. ఇందులో మొదటి పార్ట్ శివ టైటిల్ తో సెప్టెంబర్ 9న విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే