Krithi Shetty : ఆయనలాంటి ఫ్రెండ్ వుండటం అదృష్టంగా భావిస్తున్నానంటున్న కృతిశెట్టి

ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులలోకి ఎంట్రీఇచ్చింది  అందాల భామ కృతి శెట్టి. తొలి సినిమాతోనే తన నటనతో ఆకట్టుకుంది ఈ భామ.

Krithi Shetty : ఆయనలాంటి ఫ్రెండ్ వుండటం అదృష్టంగా భావిస్తున్నానంటున్న కృతిశెట్టి
Krithi Shetty
Follow us

|

Updated on: Aug 08, 2022 | 8:07 PM

ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులలోకి ఎంట్రీఇచ్చింది  అందాల భామ కృతి శెట్టి(Krithi Shetty). తొలి సినిమాతోనే తన నటనతో ఆకట్టుకుంది ఈ భామ. ఆ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ భామ. యంగ్ హీరోల సరసన నటిస్తూ దూసుకుపోతున్న ఈ బ్యూటీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాచర్ల నియోజక వర్గం.. ఇటీవలే ఈ బ్యూటీకి ఫస్ట్ ఫ్లాప్ ఎదురైంది. రీసెంట్ గా కృతి నటించిన వారియర్ సినిమా దారుణంగా నిరాశ పరిచింది. రామ్ హీరోగా వచ్చిన ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. అయినా కూడా ఈ అమ్మడికి ఆఫర్లకు మాత్రం కొదవలేదు. ఇక ఇప్పుడు ఈ అమ్మడు మాచర్ల నియోజకవర్గం సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసిగా ఉంది. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ బజ్ ఉంది. ఇక ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమా ఫోటోలు, టీజర్స్, ట్రైలర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా జరిగిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో కృతి శెట్టి ముద్దుముద్దుగా తెలుగులో మాట్లాడి అలరించింది.

కృతి శెట్టి మాట్లాడుతూ.. నితిన్ గారితో కలిసి పని చేయడం ఆనందంగా వుంది. ‘మాచర్ల నియోజకవర్గం’ లో నితిన్ గారి నుండి ప్రేక్షకులు క్లాస్, మాస్ ఎంటర్ టైమెంట్ ఆశించవచ్చు. నితిన్ గారి లాంటి ఫ్రెండ్ వుండటం అదృష్టంగా భావిస్తున్నా. ‘మాచర్ల నియోజకవర్గం’లాంటి మాస్ కమర్షియల్ సినిమాలో స్వాతి లాంటి నేటివ్ టచ్ వున్న పాత్రని ఇచ్చిన దర్శకుడు శేఖర్ గారికి కృతజ్ఞతలు. ఆయనతో మరోసారి వర్క్ చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నటించిన నటీ నటులందరూ నాపై ఎంతో ప్రేమ చూపించారు.సుధాకర్ గారు, నిఖితా గారి నిర్మాణంలో పని చేయడం చాలా ఆనందంగా వుంది. హరి, రాజ్ కుమార్ గారికి థాంక్స్. మహతి స్వర సాగర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ చిత్రంలో పని చేసిన అన్ని విభాగాలకు కృతజ్ఞతలు” అని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.
సందీప్ హీరోయిన్లను మెచ్చుకున్న మానుషి చిల్లర్.! రష్మిక vs కియారా.
సందీప్ హీరోయిన్లను మెచ్చుకున్న మానుషి చిల్లర్.! రష్మిక vs కియారా.
అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..
అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..
ప్రభాస్ ఆదిపురుష్ తో పోగొట్టుకుంది.. కల్కి తో తెచ్చుకుంటారా.?
ప్రభాస్ ఆదిపురుష్ తో పోగొట్టుకుంది.. కల్కి తో తెచ్చుకుంటారా.?