AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: అతను చాలా కన్నింగ్.. ఇతని గురించి మాట్లాడటం కూడా వెస్ట్.. అసలు విషయాలు బయట పెట్టిన దామిని

నిన్నటి ఎపిసోడ్ తో మూడువారాలు ముగిసాయి. బిగ్ బాస్ హౌస్ నుంచి మూడో ఎలిమినేషన్ గా సింగర్ దామిని హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. హౌస్ లో మొదటి నుంచి చాలా యాక్టివ్ గా ఉంటూ లోపల ఉన్నవారికి వండిపెడుతూ .. ప్రేక్షకులను ఆకట్టుకున్న దామని మిగిలిన టాస్క్ లో సేఫ్ గేమ్ ఆడుతూ వచ్చింది. దాంతో ఆమెకు ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో ఓట్లు వేయలేదు. దాంతో మూడో వారం హౌస్ నుంచి బయటకు వచ్చింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన దామని లోపల ఉన్నవారికి సలహాలు ఇచ్చింది. నాగ్ చెప్పినట్టుగా హౌస్ లో ఉన్న వారి ఫొటోలతో ఉన్న బెలూన్ ను పగల గొట్టి ఒకొక్కరికి సలహాలు ఇచ్చింది.

Bigg Boss 7 Telugu: అతను చాలా కన్నింగ్.. ఇతని గురించి మాట్లాడటం కూడా వెస్ట్.. అసలు విషయాలు బయట పెట్టిన దామిని
Damini
Rajeev Rayala
|

Updated on: Sep 25, 2023 | 12:06 PM

Share

బిగ్ బాస్ సీజన్ 7 నుంచి మూడో వారం ఒకరు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారం హౌస్ నుంచి కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ కాగా రెండో వారం షకీలా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. ఇక నిన్నటి ఎపిసోడ్ తో మూడువారాలు ముగిసాయి. బిగ్ బాస్ హౌస్ నుంచి మూడో ఎలిమినేషన్ గా సింగర్ దామిని హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. హౌస్ లో మొదటి నుంచి చాలా యాక్టివ్ గా ఉంటూ లోపల ఉన్నవారికి వండిపెడుతూ .. ప్రేక్షకులను ఆకట్టుకున్న దామని మిగిలిన టాస్క్ లో సేఫ్ గేమ్ ఆడుతూ వచ్చింది. దాంతో ఆమెకు ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో ఓట్లు వేయలేదు. దాంతో మూడో వారం హౌస్ నుంచి బయటకు వచ్చింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన దామని లోపల ఉన్నవారికి సలహాలు ఇచ్చింది. నాగ్ చెప్పినట్టుగా హౌస్ లో ఉన్న వారి ఫొటోలతో ఉన్న బెలూన్ ను పగల గొట్టి ఒకొక్కరికి సలహాలు ఇచ్చింది. ఈ విషయంలో శివాజీకి దామినీకి మధ్య వాగ్వాదం కూడా జరిగింది. బిగ్ బాస్ నుంచి బయకు వచ్చిన దామని బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొంది.

మాజీ కంటెస్టెంట్ గీతూ రాయల్ హోస్ట్ గా చేస్తున్న ఈ ఇంటర్వ్యూకు వచ్చిన దామిని హౌస్ లో ఉన్నవారి పై షాకింగ్ కామెంట్స్ చేసింది. దామిని చేతికి బొమ్మలు ఇచ్చి హౌస్ లో ఉన్నవారు ఒక్కక్కరి గురించి చెప్పమని అంది గీతూ. దాంతో హౌస్ లో ఉన్న ఒక్కక్కరి గురించి చెప్తూ వచ్చింది దామిని. తాజాగా విడుదల చేసిన ఈఇంటర్వ్యూ ప్రోమోలో దామిని మాట్లాడుతూ..

ముందుగా.. రతికా గురించి మాట్లాడుతూ.. ఆమె సగం సగం వింటుంది అని అంది దామిని. యావర్ ను కొంచం అర్ధం చేసుకో అని, శుభ శ్రీ గురించి బార్బీ డాల్ గా రెడీ అవ్వడం మానేసి అప్పుడప్పుడు పని చెయ్ అని చెప్పింది. తేజ.. వెటకారం తగ్గిచుకో.. పని దొంగవు నువ్వు అని అంది. అలాగే శోభా శెట్టి గురించి చెప్తూ.. తేజాను అన్నిపనులు చెయ్యొద్దని చెప్పు అని అంది. అలాగే గౌతమ్ గురించి మాట్లాడుతూ.. అన్ని నీకే తెలుసు అని అనుకోకు అని అంది. ప్రశాంత్ పేరు చెప్పగానే బొమ్మను పక్కన పెట్టేసేయండి. నేను అతని గురించి మాట్లాడాను అని చెప్పింది. శివాజీ గురించి చెప్తూ ఆయన చాలా చాలా కన్నినింగ్ గేమ్ ఆడుతున్నాడు అని తెలిపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆకారం భారీగా.. కానీ చేతులు చిన్నవిగా? ఇజ్జత్‌ మొత్తం పాయె!
ఆకారం భారీగా.. కానీ చేతులు చిన్నవిగా? ఇజ్జత్‌ మొత్తం పాయె!
ప్రపంచంలోనే ఖరీదైన గ్రీన్‌ టీ.. కారణం ఇదే
ప్రపంచంలోనే ఖరీదైన గ్రీన్‌ టీ.. కారణం ఇదే
కుర్రాళ్లకు తెగ నచ్చిన సాంగ్.. ఇప్పటికీ యూట్యూబ్‏లో మిలియన్ వ్యూస
కుర్రాళ్లకు తెగ నచ్చిన సాంగ్.. ఇప్పటికీ యూట్యూబ్‏లో మిలియన్ వ్యూస
తిరుమల వెళుతున్నారా..? పలు రైళ్లు రద్దు.. వివరాలు ఇవే..
తిరుమల వెళుతున్నారా..? పలు రైళ్లు రద్దు.. వివరాలు ఇవే..
ఇడ్లీ వర్సెస్ దోశ.. బరువు తగ్గాలనుకునే వారికి ఏది బెస్ట్‌..
ఇడ్లీ వర్సెస్ దోశ.. బరువు తగ్గాలనుకునే వారికి ఏది బెస్ట్‌..
సర్కార్ బడి పిల్లలకు బంపర్ గిఫ్ట్.. ఈ ఏడాది నుంచి భారీ మార్పులు!
సర్కార్ బడి పిల్లలకు బంపర్ గిఫ్ట్.. ఈ ఏడాది నుంచి భారీ మార్పులు!
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్
క్రెడిట్ కార్డు బిల్లు ఒక్కరోజే ఆలస్యమైతే సిబిల్ స్కోర్ పోతుందా..
క్రెడిట్ కార్డు బిల్లు ఒక్కరోజే ఆలస్యమైతే సిబిల్ స్కోర్ పోతుందా..
బిగ్ బాస్ సీజన్ 10 అగ్నిపరీక్ష.. ఆడిషన్స్ వివరాలు ఇవే..
బిగ్ బాస్ సీజన్ 10 అగ్నిపరీక్ష.. ఆడిషన్స్ వివరాలు ఇవే..
ఇక నీట్ రీ-ఎగ్జాం మరింత ఈజీ.. NTA ప్రకటించిన కొత్త సౌకర్యాలు ఇవే!
ఇక నీట్ రీ-ఎగ్జాం మరింత ఈజీ.. NTA ప్రకటించిన కొత్త సౌకర్యాలు ఇవే!