Chiranjeevi : చిరంజీవికి తగ్గని క్రేజ్.. పూలవర్షంతో ముంచెత్తిన ఫ్యాన్స్.. వీడియో వైరల్

తెలుగు రాష్ట్రాల్లో ఇండస్ట్రీ.. కా.. బాస్ ఎవరంటే..ఎవరైన టక్కున చెప్పే పేరు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi ). అలాంటి చిరుకు గోదావరి జిల్లాల్లో మాత్రం విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది. క్రేజ్‌ మాత్రమే కాదు..

Chiranjeevi : చిరంజీవికి తగ్గని క్రేజ్.. పూలవర్షంతో ముంచెత్తిన ఫ్యాన్స్.. వీడియో వైరల్
Megastar Chiranveei
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 04, 2022 | 6:52 PM

తెలుగు రాష్ట్రాల్లో ఇండస్ట్రీ.. కా.. బాస్ ఎవరంటే..ఎవరైన టక్కున చెప్పే పేరు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi ). అలాంటి చిరుకు గోదావరి జిల్లాల్లో మాత్రం విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది. క్రేజ్‌ మాత్రమే కాదు.. ఆయనంటే అక్కడున్న వారందరికీ పిచ్చి ప్రేమ ఉంటుంది. ఇప్పుడదే ప్రేమతో.. తాజాగా మెగాస్టార్ కు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు భీమవరం వాసులు. అల్లూరి జయంతి వేడుకకు వస్తున్న చిరును పెద్ద గజమాలతో స్వాగతం పలికారు చిరు భక్తులు. పూల వర్షం కురిపిస్తూ.. జై చిరంజీవ అంటూ నినాదాలు చేశారు. అయితే ఇక్కడ మాత్రమే కాదు.. అల్లూరి జయంతి వేడుకలోనూ.. చిరు పేరు వినిపించగానే అరుస్లూ ఊగిపోయారు అభిమానులు. ఇప్పుడీ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందర్నీ తెగ ఆకట్టుకుంటున్నాయి.

ఇక మెగాస్టార్ ను చూసిన అభిమానులు ఆయన పై పూలవర్షం కురిపించారు. పూల వర్షం కారణంగా కాస్త ఇబ్బంది పడినప్పటికీ చిరు నవ్వుతో అభిమానుల స్వాగతాన్ని స్వీకరించారు. తాజాగా మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ మూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది. లూసిఫర్ మూవీ రీమేక్ గా వస్తోన్న ఈ సినిమానుంచి విడుదలైన చిరు లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా తర్వాత వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు మెగాస్టార్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
పొలానికి వెళ్లి బిత్తరపోయిన రైతు.. ఎదురుగా కనిపించింది చూడగా
పొలానికి వెళ్లి బిత్తరపోయిన రైతు.. ఎదురుగా కనిపించింది చూడగా
హీరోయిన్‌ను లాగిపెట్టి కొట్టిన డైరెక్టర్.. క్లారిటీ..!
హీరోయిన్‌ను లాగిపెట్టి కొట్టిన డైరెక్టర్.. క్లారిటీ..!
గెస్ట్ హౌస్ లో థాయీ మసాజ్ !! పోలీసులు చెక్ చేసేసరికీ..
గెస్ట్ హౌస్ లో థాయీ మసాజ్ !! పోలీసులు చెక్ చేసేసరికీ..
అద్భుతం.. మామిడి చెట్టులో నరసింహస్వామి దర్శనం !!
అద్భుతం.. మామిడి చెట్టులో నరసింహస్వామి దర్శనం !!
టోల్‌ప్లాజా వద్ద సాధారణ తనిఖీలు.. పోలీసులు చెక్ చేస్తుండగా
టోల్‌ప్లాజా వద్ద సాధారణ తనిఖీలు.. పోలీసులు చెక్ చేస్తుండగా
తాలిబన్ల ఆర్డర్.. ఇంట్లో వంట గదికి కిటికీలు వద్దే వద్దట !!
తాలిబన్ల ఆర్డర్.. ఇంట్లో వంట గదికి కిటికీలు వద్దే వద్దట !!
ఫుడ్‌ ఆర్డర్‌లో 'ఒకే ఒక్కడు' ఎన్ని రూ.లక్షల ఆర్డర్‌ చేశాడంటే..
ఫుడ్‌ ఆర్డర్‌లో 'ఒకే ఒక్కడు' ఎన్ని రూ.లక్షల ఆర్డర్‌ చేశాడంటే..