Chiranjeevi: చిరంజీవి, సుహాసిని రొమాంటిక్ స్టెప్పులు.. వెంకటేష్ రియాక్షన్ హైలైట్
ఇప్పటికి కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు చిరు. స్వయం కృషితో హీరోగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఆతర్వాత సుప్రీమ్ హీరోగా ఇప్పుడు మెగాస్టార్ గా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు చిరు. చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. ఎంతో మంది హీరోయిన్స్ తో కలిసి పనిచేశారు.

మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పాలంటే ముందుగా చెప్పాల్సింది ఆయన డాన్స్ గురించే.. చిరంజీవికి డాన్స్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అప్పటికి ఇప్పటికి ఆయనే మెగాస్టార్. ఇప్పటికి కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు చిరు. స్వయం కృషితో హీరోగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఆతర్వాత సుప్రీమ్ హీరోగా ఇప్పుడు మెగాస్టార్ గా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు చిరు. చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. ఎంతో మంది హీరోయిన్స్ తో కలిసి పనిచేశారు. చిరంజీవితో చాలా మంది హీరోయిన్స్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అలాగే చిరంజీవి, సుహాసినిలది సూపర్ హిట్ కాంబినేషన్. ఈ ఇద్దరు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యేవారు.
తాజాగా చిరంజీవి సుహాసిని డాన్స్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సీనియర్ హీరోలు , హీరోయిన్ ప్రతి ఏడాది రీ యూనియన్ పెట్టుకుంటుంటారు. అందరు కలిసి డాన్స్ లు చేస్తూ ఎంజాయ్ చేసి సందడి చేస్తుంటారు. ఈ వీడియో కూడా అలాంటిదే ..
మెగా స్టార్ చిరంజీవి , సుహాసిని కలిసి తమ సూపర్ హిట్ సాంగ్ .. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు అనే సాంగ్ కు స్టెప్పులేశారు. ఈ సాంగ్ కు రొమాంటిక్ గా స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. ఈ ఇద్దరూ కలిసి డాన్స్ చేస్తుంటే వెంకటేష్ షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఓల్డ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram
చిరంజీవి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్..
View this post on Instagram
చిరంజీవి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
