Tollywood : ఈ ఫోటోను బట్టి సినిమా టైటిల్ చెప్పండి చూద్దాం..! చాలా మంది కనుక్కోలేకపోయారు

సినీ సెలబ్రెటీల గురించిన ఏ చిన్న చిన్న విషయమైనా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అలాగే సినిమాలకు సంబందించిన ప్రశ్నలు కూడా తెగ కనిపిస్తూ ఉంటాయి. అలాగే పైన కనిపిస్తున్న సినిమా పజిల్ ను పూర్తి చెయ్యండి చూద్దాం. పై ఫొటోలోఉన్న ముగ్గురు కలిసి నటించిన సినిమా ఎదో తెలుసా.?

Tollywood : ఈ ఫోటోను బట్టి సినిమా టైటిల్ చెప్పండి చూద్దాం..! చాలా మంది కనుక్కోలేకపోయారు
Tollywood
Follow us

|

Updated on: Apr 29, 2024 | 4:41 PM

సినిమాలకు సంబందించిన పజిల్స్  సోషల్ మీడియాలో బాగానే చక్కర్లు కొడుతున్నాయి. సినిమాల గురించి కానీ.. సినీ సెలబ్రెటీల గురించిన ఏ చిన్న చిన్న విషయమైనా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అలాగే సినిమాలకు సంబందించిన ప్రశ్నలు కూడా తెగ కనిపిస్తూ ఉంటాయి. అలాగే పైన కనిపిస్తున్న సినిమా పజిల్ ను పూర్తి చెయ్యండి చూద్దాం. పై ఫొటోలోఉన్న ముగ్గురు కలిసి నటించిన సినిమా ఎదో తెలుసా.? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రిష, రీమా సేన్.. ఈ ముగ్గురు కలిసి నటించిన సినిమా గురించి మీకు తెలుసా.? ఆ సినిమా ఎదో చెప్పుకోండి చూద్దాం.! చాలా మంది చెప్పలేకపోయారు.

పై ఫోటోను బట్టి ఆ సినిమా ఎదో చెప్పండి అంటే చాలా మంది చెప్పలేకపోయారు. పవన్ కళ్యాణ్, త్రిష , రీమాసేన్ నటించిన మరేదో కాదు బంగారం. 2006లో వచ్చిన ఈ సినిమాకు ధరణి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు మీరా చోప్రా కూడా నటించారు. అయితే ఆమె ఈ సినిమాలో హీరోయిన్ కాదు.

ఈ సినిమాకు విద్యాసాగర్ సంగీతం అందించారు. ఈ సినిమాలోని, పాటలన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. ఇప్పటికి బంగారం సినిమా సాంగ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రీమాసేన్ కూడా నటించింది. పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ గా కనిపించింది. అలాగే సినిమా చివరిలో త్రిష ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది.

త్రిష ఇన్ స్టా గ్రామ్..

View this post on Instagram

A post shared by Trish (@trishakrishnan)

రీమాసేన్ ఇన్ స్టా గ్రామ్..

View this post on Instagram

A post shared by Reema Sen (@senreema29)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
ఎఫ్‌డీ చేయాలంటే.. ఆ మూడు టాప్ ప్రైవేటు బ్యాంకుల్లో ఏది బెస్ట్?
ఎఫ్‌డీ చేయాలంటే.. ఆ మూడు టాప్ ప్రైవేటు బ్యాంకుల్లో ఏది బెస్ట్?
రోడ్డు పక్కన దాబాలో భోజనం చేసిన అల్లు అర్జున్..
రోడ్డు పక్కన దాబాలో భోజనం చేసిన అల్లు అర్జున్..
అఫీషియల్.. ఓటీటీలో విశాల్ రత్నం.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
అఫీషియల్.. ఓటీటీలో విశాల్ రత్నం.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఇక్కడ విదేశీ ఛానెల్‌ని చూస్తే జైలు శిక్ష.. విచిత్రమైన రూల్స్‌
ఇక్కడ విదేశీ ఛానెల్‌ని చూస్తే జైలు శిక్ష.. విచిత్రమైన రూల్స్‌
స్పెయిన్ వీధుల్లో శాస్త్రీయ నృత్యం.. హిరమండి పాటకు క్లాసికల్ టచ్
స్పెయిన్ వీధుల్లో శాస్త్రీయ నృత్యం.. హిరమండి పాటకు క్లాసికల్ టచ్
ఇలా చేశారంటే.! స్లీపర్ టికెట్‌తో హాయిగా ఏసీలో ప్రయాణించవచ్చు..
ఇలా చేశారంటే.! స్లీపర్ టికెట్‌తో హాయిగా ఏసీలో ప్రయాణించవచ్చు..
బాబోయ్‌ గురక.. ఇంత డేంజరా..? లైట్‌ తీసుకుంటే తప్పదు మూల్యం..!
బాబోయ్‌ గురక.. ఇంత డేంజరా..? లైట్‌ తీసుకుంటే తప్పదు మూల్యం..!
అదిరిపోయేలా అనౌన్స్‌మెంట్స్.. వీడియోస్ తో నయా ట్రెండ్ సెట్..
అదిరిపోయేలా అనౌన్స్‌మెంట్స్.. వీడియోస్ తో నయా ట్రెండ్ సెట్..
ప్రయాణంలో వికారమా.. ఈ స్మార్ట్ ఫీచర్‌తో సమస్యకు పరిష్కారం..
ప్రయాణంలో వికారమా.. ఈ స్మార్ట్ ఫీచర్‌తో సమస్యకు పరిష్కారం..
నాన్‌స్టిక్ పాత్రల్లో వంట ఈజీనే.. ఆరోగ్యానికే ప్రమాదం
నాన్‌స్టిక్ పాత్రల్లో వంట ఈజీనే.. ఆరోగ్యానికే ప్రమాదం