Tollywood: ఇదెక్కడి మేకోవర్‌ మావ.. ఈ అమ్మాయిని గుర్తుపట్టారా..? ఫ్యూజులు ఔట్ అంతే

తమ ఫెవరెట్ హీరోయిన్ లేటెస్ట్ ఫొటోస్ దగ్గర నుంచి ఎప్పుడు చూడని రేర్ ఫోటోల వరకు వెతికి పట్టుకొని వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు కొందరు అభిమానులు. ఈ క్రమంలోనే ఓ హీరోయిన్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆ అమ్మడి ట్రాన్స్‌ఫర్మేషన్ చూస్తే మతిపోవాల్సిందే..

Tollywood: ఇదెక్కడి మేకోవర్‌ మావ.. ఈ అమ్మాయిని గుర్తుపట్టారా..? ఫ్యూజులు ఔట్ అంతే
Actress Makeover
Follow us

|

Updated on: Jun 23, 2024 | 5:25 PM

సెలబ్రిటీలు ఎక్కడ కనిపించినా.. పోటోలు క్లిక్ చేస్తారు. వాటిని సోషల్ మీడియా పోస్ట్ చేస్తే వైరల్ అవుతూ ఉంటాయి. అందునా హీరోయిన్స్ ఫోటోలకు రీచ్ ఎక్కువ ఉంటుంది. తమ ఫేవరెట్ స్టార్స్ కోసం కొందరు పేజెస్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అందులో లేటెస్ట్ ఫోటోలు మాత్రమే కాకుండా.. వారి చైల్డ్‌వుడ్ ఫోటోలు, అరుదైన రేర్‌ ఫోటోలు కూడా ఈ మధ్య పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ హీరోయిన్ టీనేజ్ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. పైన ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు ఆమె ఎవ్వరో తెలిస్తే మీరు కంగుతినడం ఖాయం. అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇప్పుడు హాట్‌నెస్‌ కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు.

పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు.. ఒకే ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులను క్లీన్ బౌల్డ్ చేసిన హనీరోజ్. మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఈ బ్యూటీ తెలుగులో నటసింహం నందమూరి బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డి సినిమాలో సందడి చేసింది. చూడటాన్ని చబ్బీగా ఉండే ఈ చిన్నది ఒకప్పుడు ఎంతో సన్నగా సన్నజాలిలా ఉంది. కానీ ఇప్పుడు ముట్టుకుంటే కందిపోయే బుట్టబొమ్మలా మారిపోయింది. వీరసింహారెడ్డి సినిమాలో తన నటనతో పాటు అందంతోనూ అలరించింది హనీ రోజ్. అయితే వీరసింహారెడ్డి ఆమె ఫస్ట్ తెలుగు సినిమా కాదు. ఈ వ‌ర్షం సాక్షిగా  అనే మూవీతో 2014 ఆమె తెలుగు ఆడియెన్స్‌ను పలకరించినా.. ఆ సినిమా అంతగా క్లిక్ అవ్వలేదు.

అయితే బాలయ్య సినిమా తర్వాత ఈ చిన్నది తెలుగులో మరో సినిమాలో కనిపించలేదు. ఇక సోషల్ మీడియాలో హనీ రోజ్ ఎంత యాక్టివ్. ఎప్పటికప్పుడు ఫోటోలు పెడుతూ కుర్రాళ్లను కవ్విస్తూ ఉంటుంది. మూవీస్ కంటే షాపింగ్ మాల్స్ ఓపినింగ్స్ తోనే ప్రస్తుతం ఎక్కువగా గడిపేస్తుంది హనీరోజ్.

View this post on Instagram

A post shared by Honey Rose (@honeyroseinsta)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రొమాంటిక్ సీన్స్ మీరు ఎంజాయ్ చేస్తారు.! కానీ మాకు బోరింగ్‌..
రొమాంటిక్ సీన్స్ మీరు ఎంజాయ్ చేస్తారు.! కానీ మాకు బోరింగ్‌..
బిగ్ బాస్ సీజన్ 8 డేట్ ఫిక్స్.! కంటెస్టెంట్స్ లిస్ట్ అదిరింది.
బిగ్ బాస్ సీజన్ 8 డేట్ ఫిక్స్.! కంటెస్టెంట్స్ లిస్ట్ అదిరింది.
ఐశ్వర్యకు అభిషేక్ ఇన్‌ డైరెక్టర్ మెసేజ్‌.? విడాకులు అంత ఈజీనా.?
ఐశ్వర్యకు అభిషేక్ ఇన్‌ డైరెక్టర్ మెసేజ్‌.? విడాకులు అంత ఈజీనా.?
సాయి పల్లవికి బిగ్ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన అల్లు అరవింద్.. వీడియో.
సాయి పల్లవికి బిగ్ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన అల్లు అరవింద్.. వీడియో.
అలుగు వాగులో కొట్టుకుపోయిన బొలేరో వాహనం..!
అలుగు వాగులో కొట్టుకుపోయిన బొలేరో వాహనం..!
రకుల్ తమ్ముడి అరెస్ట్‌తో టెన్షన్‌లో ప్రియురాలు.!
రకుల్ తమ్ముడి అరెస్ట్‌తో టెన్షన్‌లో ప్రియురాలు.!
ఇండియా సినిమా చరిత్రలోనే కల్కి రికార్డ్| బన్నీ-సుక్కు మధ్య గొడవలు
ఇండియా సినిమా చరిత్రలోనే కల్కి రికార్డ్| బన్నీ-సుక్కు మధ్య గొడవలు
ఇక దబిది దిబిదే.. ఏపీలో వచ్చే 3 రోజులు ఫుల్‌గా వర్షాలు..
ఇక దబిది దిబిదే.. ఏపీలో వచ్చే 3 రోజులు ఫుల్‌గా వర్షాలు..
శ్రీవారి దర్శనానికి వెళ్లి.. ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిన భక్తుడు
శ్రీవారి దర్శనానికి వెళ్లి.. ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిన భక్తుడు
మహిళలను భయపెడుతున్న కొలెస్ట్రాల్.. కొత్త లక్షణాలు ఇవే
మహిళలను భయపెడుతున్న కొలెస్ట్రాల్.. కొత్త లక్షణాలు ఇవే