AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ వారంలోనే ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్..!

ఈ వారంలోనే ప‌లు తెలుగు సినిమాలు కూడా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు స‌మాచారం. ముందుగా జ‌క్క‌న్న తెర‌కెక్కిస్తోన్న అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం 'ఆర్ఆర్ఆర్' సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని టాక్.

ఈ వారంలోనే 'ఆర్ఆర్ఆర్' షూటింగ్..!
Ram Naramaneni
|

Updated on: Jun 01, 2020 | 3:12 PM

Share

కరోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్ నేప‌థ్యంలో సినిమా, సీరియల్ షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. వినోద పరిశ్రమ పూర్తిగా కార్య‌కలాపాలు నిలిపివేసింది. సినీ కార్మికులు ఉపాధి లేక తీవ్ర‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే క‌రోనాకు స‌మ‌ర్థ‌వంత‌మైన మెడిసిన్ గానీ, వ్యాక్సిన్ గానీ ఇంకా రాలేదు కాబ‌ట్టి..వైర‌స్ సోకకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ జీవనం నెట్టుకెళ్లాల్సిందేన‌ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చెబుతున్నాయి. ఈ నేప‌థ్యంలో స‌డ‌లింపులు సైతం ప్ర‌క‌టించాయి. ఈ క్ర‌మంలోనే కొన్ని రాష్ట్రాలు సినిమా షూటింగుల‌కు సైతం ప‌ర్మిష‌న్ ఇచ్చాయి. త్వర‌లోనే టాలీవుడ్ లో కూడా కరోనా హెల్త్ గైడ్‌లైన్స్ పాటిస్తూ జూన్ నుండి షూటింగ్ జరుపుకునేలా ఉత్తర్వులు రానున్నాయని ఫిలిం నగర్‌లో జోరుగా ప్రచారం జ‌రుగుతోంది.

దీంతో, ఈ వారంలోనే ప‌లు తెలుగు సినిమాలు కూడా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు స‌మాచారం. ముందుగా జ‌క్క‌న్న తెర‌కెక్కిస్తోన్న అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని టాక్. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేసింద‌ట మూవీ టీమ్. భారీ హంగుల‌కు వెళ్ల‌కుండా..త‌క్కువ క్రూతో హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల‌లోనే షూటింగ్ చేస్తార‌ని తెలుస్తోంది. ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుత డిలే కార‌ణంగా సంక్రాంతికి వస్తుందా అనే దానిపై అందరిలో అనుమానాలు నెలకొన్నాయి.

Follow Us
రాయలసీమ స్పెషల్ ఎల్లిపాయ కారం.. నోటికి రుచినిచ్చే అద్భుతమైన వంటకం
రాయలసీమ స్పెషల్ ఎల్లిపాయ కారం.. నోటికి రుచినిచ్చే అద్భుతమైన వంటకం
ఇండక్షన్‌పై వంట చేస్తున్నారా? ఈ 5 వస్తువుల విషయంలో జాగ్రత్త!
ఇండక్షన్‌పై వంట చేస్తున్నారా? ఈ 5 వస్తువుల విషయంలో జాగ్రత్త!
ఉదయం పొట్ట సాఫీగా అవ్వడం లేదా? వాముతో ఈ చిట్కా ప్రయత్నించండి!
ఉదయం పొట్ట సాఫీగా అవ్వడం లేదా? వాముతో ఈ చిట్కా ప్రయత్నించండి!
మహిళకు క్యాన్సర్.. అంటార్కిటికా వెళ్లొచ్చాక తగ్గిన కణితి సైజు!
మహిళకు క్యాన్సర్.. అంటార్కిటికా వెళ్లొచ్చాక తగ్గిన కణితి సైజు!
నవరాత్రి సమయంలో ఉపవాసాలు ఉండటం సురక్షితమేనా? షుగర్, బీపీ ఉన్నవారు
నవరాత్రి సమయంలో ఉపవాసాలు ఉండటం సురక్షితమేనా? షుగర్, బీపీ ఉన్నవారు
విమానాశ్రయంపై దాడి.. నలుగురు భారతీయులు ఐసీయూలో.. : కేంద్రం
విమానాశ్రయంపై దాడి.. నలుగురు భారతీయులు ఐసీయూలో.. : కేంద్రం
పచ్చి కొబ్బరి తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా? నిపుణుల సూచన..
పచ్చి కొబ్బరి తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా? నిపుణుల సూచన..
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ధరలపై ప్రభుత్వం నిర్ణయం!
ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ధరలపై ప్రభుత్వం నిర్ణయం!
ఉమాంగ్ యాప్‌లోనే యూఏఎన్‌, విత్‌డ్రా!
ఉమాంగ్ యాప్‌లోనే యూఏఎన్‌, విత్‌డ్రా!