Bro Teaser: ‘బ్రో’ టీజర్ రిలీజ్.. మామ అల్లుడు అదరగొట్టేసారు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... సూప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తోన్న మల్టీస్టారర్ బ్రో. నటుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా ఇందులో ప్రియా ప్రకాష్ వారియర్ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుంది.

Bro Teaser: 'బ్రో' టీజర్ రిలీజ్.. మామ అల్లుడు అదరగొట్టేసారు..
Bro Teaser
Follow us

|

Updated on: Jun 29, 2023 | 6:50 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… సూప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తోన్న మల్టీస్టారర్ బ్రో. నటుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా ఇందులో ప్రియా ప్రకాష్ వారియర్ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన వినొదయ సిత్తం సినిమాకు రీమేక్ గా వస్తోన్న ఈ చిత్రంలో పవన్ మరోసారి దేవుడి పాత్రలో అలరించనున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై క్యూరియాసిటిని పెంచాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ జూలై 28న అడియన్స్ ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా కాసేపటి క్రితం బ్రో టీజర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

ఓవైపు వారాహి యాత్రలో బిజీగా ఉన్న పవన్.. కాస్త బ్రేక్ తీసుకుని బ్రో టీజర్ డబ్బింగ్ కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే. తీవ్ర జ్వరంతో భీమవరం పార్టీ కార్యాలయంలో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ వద్దకు డైరెక్టర్ సముద్రఖని వెళ్లి మరీ టీజర్ డబ్బింగ్ పూర్తి చేశారు. మొదటిసారి మామా, అల్లుడు కలిసి నటిస్తోన్న చిత్రం కావడంతో బ్రో మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?