Priya Prakash Varrier: అందమైన ఫోటోస్ షేర్ చేసిన హీరోయిన్.. ఆ ఒక్క విషయంలో ఆడుకుంటున్న నెటిజన్స్..

ఒరు ఆదార్ లవ్ సినిమాలో ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన ఆ సీన్ ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తే. దీంతో ఆమెకు సౌత్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వచ్చాయి. కానీ ఈ సినిమా తర్వాత స్టార్ డమ్ మాత్రం అందుకోలేకపోయింది. తెలుగుతోపాటు.. మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అనేక సినిమాల్లో నటించింది.

Priya Prakash Varrier: అందమైన ఫోటోస్ షేర్ చేసిన హీరోయిన్.. ఆ ఒక్క విషయంలో ఆడుకుంటున్న నెటిజన్స్..
Priya Prakash Varrier
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 29, 2023 | 3:47 PM

సౌత్ ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ అయిన హీరోయిన్లలో ప్రియా ప్రకాశ్ వారియర్ ఒకరు. కన్ను కొట్టే సీన్‏తో ఒక్కసారిగా తెగ ఫేమస్ అయ్యింది. అప్పట్లో ఈ సీన్ సోషల్ మీడియాలో ఎంతగా వైరలయ్యిందో చెప్పక్కర్లేదు. ఒరు ఆదార్ లవ్ సినిమాలో ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన ఆ సీన్ ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తే. దీంతో ఆమెకు సౌత్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వచ్చాయి. కానీ ఈ సినిమా తర్వాత స్టార్ డమ్ మాత్రం అందుకోలేకపోయింది. తెలుగుతోపాటు.. మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అనేక సినిమాల్లో నటించింది. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ప్రియా. తాజాగా ఆమె కొన్ని అందమైన ఫోటోస్ షేర్ చేసింది.

పింక్ చుడీదార్ లో ట్రెడిషనల్ గా రెడీ అయిన ఫోటోలను తన ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది ప్రియా. అయితే అందులో ప్రియా తలలో తెల్ల జుట్టును గుర్తించారు నెటిజన్స్. ఇంకముంది.. అప్పుడే నీకు తెల్ల జుట్టు వచ్చిందా ?… అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ప్రియా అభిమానులు ఆమెకు మద్దతు తెలుపుతూ జుట్టు తెల్లబడడం ఇప్పుడు కామన్ అంటున్నారు. ప్రస్తుతం ప్రియా ప్రకాష్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ప్రియా బ్రో చిత్రంలో నటిస్తుంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసిన నటించిన ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను జూలై 28న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఇక ఈరోజు సాయంత్రం టీజర్ విడుదల కానుంది. ఇవే కాకుండా హిందీలోనూ పలు చిత్రాల్లో నటిస్తుంది ప్రియా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే