Bigg Boss 6 : టికెట్టు టూ ఫినాలే రేస్.. శివంగుల్లా పోటీపడ్డ కీర్తి, ఇనాయ,శ్రీ సత్య.. చివరకు

అయితే ఈ ముగ్గురు తిరిగి టికెట్టు టూ ఫినాలే రెస్ కు వచ్చే ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ ముగ్గురి మధ్య ఓ పోటీ పెట్టాడు. ఈ ముగ్గురికి రంగులుపూసుకునే టాస్క్ ఇచ్చారు.

Bigg Boss 6 : టికెట్టు టూ ఫినాలే రేస్.. శివంగుల్లా పోటీపడ్డ కీర్తి, ఇనాయ,శ్రీ సత్య.. చివరకు
Bigg Boss
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 01, 2022 | 12:06 PM

బిగ్ బాస్ హౌస్ లో టికెట్టు టూ ఫినాలే జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన పోటీలో ఇనాయ, శ్రీ సత్య, కీర్తి ఈ రేస్ నుంచి తప్పుకున్నారు. అయితే ఈ ముగ్గురు తిరిగి టికెట్టు టూ ఫినాలే రెస్ కు వచ్చే ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ ముగ్గురి మధ్య ఓ పోటీ పెట్టాడు. ఈ ముగ్గురికి రంగులుపూసుకునే టాస్క్ ఇచ్చారు. ఎవరి వీపుపై ఎక్కువ రంగు పడితే వాళ్లు టాస్క్ నుంచి తొలగిపోతారని చెప్పడంతో ఆ ముగ్గురు గేమ్ మొదలు పెట్టారు. మొదటగా ఇనాయ, కీర్తి కలిసి శ్రీ సత్యను ఓడించారు. ఆ తర్వాత ఇనాయ, కీర్తి పోటీపడగా ఇనాయ ఓడిపోయింది. నయ, కీర్తి ఇద్దరూ కలిసి ఆడినా కూడా.. శ్రీసత్య మాత్రం గట్టిపోటీ ఇచ్చింది. ఇనయ లాగిపడేస్తున్నా కీర్తి టఫ్ ఫైట్ ఇచ్చింది. చేతి వేలు బాలేకపోయినా కూడా లెక్క చేయకుండా ఇనయని ఓడించింది.

ఇక ఈ టాస్క్ కు సంచాలక్‌గా ఉన్న రేవంత్‌ని కీర్తి, ఇనాయలో ఎవరు గెలిచారో చెప్పడం చాలా టఫ్ అయ్యింది. దాదాపు ఇద్దరి టీషర్ట్‌లకు ఒకేలా రంగు పూసుకోవడంతో.. ఎవరు విన్నారో చెప్పడం కష్టంగా మారింది. చిన్నడిస్టెన్స్ తో కీర్తిని విన్నర్ గా ప్రకటించాడు రేవంత్.  దీంతో కీర్తి.. తిరిగి టికెట్ టు ఫినాలే టాస్క్‌లోకి వచ్చింది. అయితే ఇనాయ ను చాలా కూల్ గా ఐస్ చేశాడు. కీర్తి వేరు బాలేదని నువ్వు కాస్త తగ్గవు లేకుంటే నువ్వే గెలిచేదానివి అంటూ చెప్పుకొచ్చాడు.

అయితే రేవంత్ అలా అనేసరికి.. ‘అవును.. తన హ్యాండ్ బాలేదు కదా.. పట్టుకోవాలనిపించలేదు’ అని చెప్పింది ఇనయ. దీంతో రేవంత్.. అవును నువ్ ఫ్రెండ్ అని ఆగావు.. తను ఆగలేదు అని అన్నాడు. మిగిలిన ఆరుగురు నెక్స్ట్ టాస్క్‌కి క్వాలిఫై అయ్యి పోటీ పడ్డారు. అయితే ఈ టాస్క్‌లో మొదటి స్థానంలో రేవంత్, రెండో స్థానంలో ఆదిరెడ్డి మూడో స్థానంలో శ్రీహాన్, నాలుగో స్థానంలో ఫైమా, ఐదో స్థానంలో కీర్తి, ఆరో స్థానంలో కీర్తిలు నిలిచారు.  ఆ తర్వాత ఈ టాస్క్  నుంచి ఇద్దరినీ తొలగించాలని, దీనిపై శ్రీసత్య, ఇనయలు నిర్ణయం తీసుకోవాలని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో వాళ్లిద్దరూ టాస్క్‌లో లీస్ట్ పాయింట్లు ఉన్న.. రోహిత్, కీర్తిలను తప్పించారు.

ఇవి కూడా చదవండి

గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
పిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..
పిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు బిగ్ షాక్
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు బిగ్ షాక్