Tollywood: ఈ ఫోటోలోని చిన్నారి ఇప్పుడొక టాలీవుడ్ హీరోయిన్.. బబ్లీ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా?

పైన పేర్కొన్న ఫోటోలోని చిన్నారి భలే క్యూట్‌గా ఉంది కదూ.. ఆ బేబీ ఇప్పుడొక టాలీవుడ్ హీరోయిన్. బబ్లీ బ్యూటీ.. తెలుగుతో పాటు..

Tollywood: ఈ ఫోటోలోని చిన్నారి ఇప్పుడొక టాలీవుడ్ హీరోయిన్.. బబ్లీ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా?
Tollywood Heroine
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 30, 2022 | 8:34 PM

పైన పేర్కొన్న ఫోటోలోని చిన్నారి భలే క్యూట్‌గా ఉంది కదూ.. ఆ బేబీ ఇప్పుడొక టాలీవుడ్ హీరోయిన్. బబ్లీ బ్యూటీ.. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ భాషల్లో నటించి మెప్పించింది. తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఎవరో గుర్తుపట్టారా.? సరే మీకో క్లూ.. ఆ చిన్నారికి సింగర్ కావాలని, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని కలలు కన్నది. కానీ హీరోయిన్‌గా సెటిల్ అయింది. ఫస్ట్ మూవీతోనే మంచి పేరు సంపాదించింది. ఆమె మరెవరో కాదు రాశి ఖన్నా.

‘మద్రాస్ కేఫ్’తో హిందీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రాశిఖన్నా.. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అందం, అభినయంతో గర్ల్ నెక్స్ట్ డోర్‌ అన్నట్లుగా ప్రేక్షకులను కట్టిపడేసింది. ‘సుప్రీమ్’, ‘జై లవకుశ’, ‘రాజా ది గ్రేట్’, ‘తొలిప్రేమ’, ‘ప్రతీరోజూ పండుగే లాంటి సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. అలాగే ‘రుద్రా’ అనే వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీ ప్రేక్షకులను కూడా పలకరించింది. మరోవైపు ‘జోరు’, ‘బాలకృష్ణుడు’, ‘జవాన్’,’ఊరంతా అనుకుంటున్నారు’, ‘ప్రతీరోజూ పండుగే’ సినిమాల్లో పాటలు పాడి రాశిఖన్నా వీలు దొరికినప్పుడల్లా తనలోని సింగర్ టాలెంట్‌ను కూడా నిరూపించుకుంది. కాగా, ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న హిందీ చిత్రం ‘యోధా’లో రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ న్యూస్ కోసం..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..