Bigg Boss: ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నుతున్న అభిజిత్.. భారత్ మాతాకీ జై అంటూ ఇలా..
కొంతమంధి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. కానీ ఒక్కడు మాత్రం వీటన్నింటికి దూరంగా ఉంటున్నాడు. అతడే అభిజిత్. కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు అభిజిత్. సినిమాలతో కంటే బిగ్ బాస్ తోనే ఎక్కువ క్రేజ్ తెచుకున్నాడు ఈ యంగ్ హీరో. ఆలాగే బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరై అందరి మనస్సులో చోటు సంపాదించుకున్నాడు. అలాగే బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గాను నిలిచాడు. అయితే బిగ్ బాస్ తర్వాత అభిజిత్ వరుస సినిమాలతో బిజీ అవుతారని అంతా అనుకున్నారు.గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ బిజీ హీరోగా మారతాడని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు.

బిగ్ బాస్ గేమ్ షో ద్వారా చాలా మంది వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ లో పాటిస్పెట్ చేసిన వారందరు బిగ్ బాస్ ట్యాగ్ ను వాడుకుంటూ సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంటున్నారు. కొంతమంధి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. కానీ ఒక్కడు మాత్రం వీటన్నింటికి దూరంగా ఉంటున్నాడు. అతడే అభిజిత్. కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు అభిజిత్. సినిమాలతో కంటే బిగ్ బాస్ తోనే ఎక్కువ క్రేజ్ తెచుకున్నాడు ఈ యంగ్ హీరో. ఆలాగే బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరై అందరి మనస్సులో చోటు సంపాదించుకున్నాడు. అలాగే బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గాను నిలిచాడు. అయితే బిగ్ బాస్ తర్వాత అభిజిత్ వరుస సినిమాలతో బిజీ అవుతారని అంతా అనుకున్నారు.గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ బిజీ హీరోగా మారతాడని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు.
బిగ్ బాస్ తర్వాత అభిజిత్ ఒకే ఒక్క వెబ్ సిరీస్ లో నటించాడు. అభిజిత్ కు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. రకరకాల ప్లేస్ లకు వెళ్లడం. దూర ప్రయాణాలు చేయడం అతడికి అలవాటు. అందుకు తగ్గట్టుగా రకరకాల బైక్స్ కూడా తెచ్చుకుంటున్నాడు. అయితే అతడు నడుము, కళ్ళకు సర్జరీలు చేయించుకున్నారని అందుకే సినిమాలకు దూరంగా ఉంటున్నారని తెలుస్తుంది.
View this post on Instagram
మొన్నామధ్య కథలు వింటున్నా త్వరలోనే సినిమాలతో మెప్పిస్తా అని తెలిపాడు. కానీ ఇంతవరకు అతడి నుంచి ఎలాంటి సినిమా రాలేదు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో మాత్రం అభిజిత్ చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. తాజాగా ఆయన వ్యవసాయం చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోకి భరత్ మాతాకీ జై అంటి ట్యాగ్ పెట్టాడు. దాంతో అభిమానుల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇండియా పేరు భారత్ గా మార్చాలని చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అభిజిత్ ఇలా వీడియో చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో పై అభిజిత్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలు మానేశావా..? ఇక నటించవా..? అని అడుగుతున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




