AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rules Ranjan: రూల్స్ రంజాన్ ట్రైలర్ వచ్చేసింది.. కిరణ్ అబ్బవరం ఈ సారి హిట్ కొట్టేలా ఉన్నాడుగా..

తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు . ఈ సినిమా మంచి ఫీల్ గుడ్ మూవీగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆతర్వాత వచ్చిన ఎస్ ఆర్ కల్యాణ మండపం సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. కానీ కిరణ్ ఇంతవరకు సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు రూల్స్ రంజాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గ నటిస్తుంది. ఈ సినిమానుంచి ఇప్పటికే విడుదలైన సమ్మోహనుడా సాంగ్ పెద్ద సక్సెస్ అయ్యింది.

Rules Ranjan: రూల్స్ రంజాన్ ట్రైలర్ వచ్చేసింది.. కిరణ్ అబ్బవరం ఈ సారి హిట్ కొట్టేలా ఉన్నాడుగా..
Rules Ranjan
Rajeev Rayala
|

Updated on: Sep 08, 2023 | 12:56 PM

Share

టాలీవుడ్ లో కుర్ర హీరోలకు కొదవే లేదు.. హిట్లు ప్లాప్ లతో సంబంధం లేకుండ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోగా ఎదిగి సినిమాలు చేస్తున్నారు కిరణ్. రాజావారు రాణి గారు అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు కిరణ్ అబ్బవరం. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు . ఈ సినిమా మంచి ఫీల్ గుడ్ మూవీగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆతర్వాత వచ్చిన ఎస్ ఆర్ కల్యాణ మండపం సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. కానీ కిరణ్ ఇంతవరకు సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు రూల్స్ రంజాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గ నటిస్తుంది.

ఈ సినిమానుంచి ఇప్పటికే విడుదలైన సమ్మోహనుడా సాంగ్ పెద్ద సక్సెస్ అయ్యింది. సోషల్ మీడియాలో ఈ సాంగ్ ట్రెండింగ్ లో ఉంది. ఈ పాటకు చాలా మంది రీల్స్ చేసి ఆకట్టుకున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ సినిమా పై మంచి బజ్ ను క్రియేట్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.

ఈ ట్రైలర్ లో నేహశెట్టి తన అందంతో ఆకట్టుకుంది. అలాగే కిరణ్ తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. రూల్స్ తో జీవితాన్ని గడిపేసే కుర్రాడిగా కిరణ్ కనిపించాడు.

ఈ సినిమాలో వైవా హర్ష, ఆది కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. సెప్టెంబర్ 28న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా పై కిరణ్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. కిరణ్ అన్న ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొడతాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి రూల్స్ రంజాన్ సినిమాతో కిరణ్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

రూల్స్ రంజాన్ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?