AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 7: ప్రియాంక వాళ్ల అమ్మ ఇప్పటికీ పెళ్లిళ్లలో పని చేస్తున్నారు.. షాకింగ్ విషయం చెప్పిన శివ

వీరందరిలో ప్రేక్షకులను అలరిస్తూ.. ఫైనలిస్ట్ గా మారింది ప్రియాంక జైన్.. నిజయ్నికి హౌస్ లోకి వచ్చిన లేడీ కంటెస్టెంట్స్ అందరిలో కంటే ప్రియాంకనే జన్యున్ గా గేమ్ ఆడింది. అందరికి గట్టి పోటీ ఇస్తూ ప్రేక్షకుల మేపు అందుకుంది. ప్రియాంకా నామినేషన్స్ లోనూ స్ట్రాంగ్ పాయింట్స్ మాట్లాడి చివరివరకు వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో సెకండ్ ఫైనలిస్ట్ గా నిలిచింది ప్రియాంక.

Bigg Boss Telugu 7: ప్రియాంక వాళ్ల అమ్మ ఇప్పటికీ పెళ్లిళ్లలో పని చేస్తున్నారు.. షాకింగ్ విషయం చెప్పిన శివ
Priyanka
Rajeev Rayala
|

Updated on: Dec 11, 2023 | 1:50 PM

Share

బిగ్ బాస్ సీజన్ 7 మొదలైనప్పుడు ఎవర్రా మీరంతా అని అనుకున్నారు ఆడియన్స్. ఈ సీజన్ లో హౌస్ లో చాలా మంది జనాలకు తెలియని వాళ్లే.. ముఖ్యంగా సీరియల్ బ్యాచ్ చాలా మంది బిగ్ బాస్ లోకి వచ్చారు. వీరందరిలో ప్రేక్షకులను అలరిస్తూ.. ఫైనలిస్ట్ గా మారింది ప్రియాంక జైన్.. నిజయ్నికి హౌస్ లోకి వచ్చిన లేడీ కంటెస్టెంట్స్ అందరిలో కంటే ప్రియాంకనే జన్యున్ గా గేమ్ ఆడింది. అందరికి గట్టి పోటీ ఇస్తూ ప్రేక్షకుల మేపు అందుకుంది. ప్రియాంకా నామినేషన్స్ లోనూ స్ట్రాంగ్ పాయింట్స్ మాట్లాడి చివరివరకు వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో సెకండ్ ఫైనలిస్ట్ గా నిలిచింది ప్రియాంక. ఇదిలా ఉంటే ప్రియాంక పై కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. ప్రియాంక పై బ్యాడ్ కామెంట్స్ చేస్తుండటంతో ఆమె బాయ్ ఫ్రెండ్ శివకుమార్ రియాక్ట్ అయ్యారు.

ప్రియాంక పై నెటిజన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంతో శివకుమార్ స్పందిస్తూ.. ప్రియాంక ఫ్యామిలీ గురించి చెప్పారు. ప్రియాంకా చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. ప్రియాంక తండ్రి స్నేహితుల చేతిలో మోసపోయి ఆస్తి పోగొట్టుకున్నారు. ఒకప్పుడు బాగా బ్రతిక ప్రియాంకా ఫ్యామిలీ ఇప్పుడు ఆర్ధిక సమస్యలు ఎదుర్కొంటుంది. సొంత ఇల్లును కూడా అమ్మేశారు. ప్రస్తుతం బెంగళూరు లో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. దాని రెంట్ 15000 అది కూడా ప్రియాంకానే కడుతుంది.

ప్రియాంక తండ్రి ఓ చిన్న మొబైల్ షాప్ నడుపుతున్నారు. ప్రియాంక అమ్మగారు పెళ్లిళ్లలో మేకప్, మెహందీ పెడుతూ ఉంటారు. ఇప్పటికి కూడా వాళ్ల ఫ్యామిలీ కష్టపడుతున్నారు అని తెలిపాడు. అంత చిన్న స్థాయి నుంచి ఆమె ఇప్పుడు ఈ స్థాయికి వచ్చింది. ఆమెను అనవసరంగా ట్రోల్ చేస్తున్నారు. అది గేమ్ అందులో వాళ్లు గొడవలు పడతారు వెంటనే కలిసి పోతారు. ఆమె పై కొంతమంది పనిగట్టుకొని ట్రోల్ చేస్తున్నారు అని అన్నాడు శివ.

ప్రియాంక జైన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..
ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?