AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie : ఇది మాములు రచ్చ కాదు.. ఈ వారం ఏకంగా 32 సినిమాలు రిలీజ్

లాక్ డౌన్ సమయంలో ఓటీటీకి విపరీతమైన ఆదరణ లభించింది. ఇక ఇప్పుడు ఓటీటీ సంస్థలు కూడా పెరిగిపోయాయి. ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలో ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. ప్రతి శుక్రవారం వివిధ ఓటీటీల్లో కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఈ వారం కూడా చాలా సినిమాలు ఓటీటీ వేదికగా అలరించడానికి రెడీ అవుతున్నాయి.

OTT Movie : ఇది మాములు రచ్చ కాదు.. ఈ వారం ఏకంగా 32 సినిమాలు రిలీజ్
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Dec 11, 2023 | 1:12 PM

Share

ఓటీటీ పుణ్యమా అని ఇంట్లోనే ఫ్యామిలీ తో కలిసి కూర్చొని కొత్త సినిమాలు చేస్తున్నారు ప్రేక్షకులు. థియేటర్స్ లో చూసిన సినిమాలనే మరోసారి ఓటీటీలోనూ చూస్తూ ఎంటర్టైన్ అవుతున్నారు. ఆడియన్స్. లాక్ డౌన్ సమయంలో ఓటీటీకి విపరీతమైన ఆదరణ లభించింది. ఇక ఇప్పుడు ఓటీటీ సంస్థలు కూడా పెరిగిపోయాయి. ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలో ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. ప్రతి శుక్రవారం వివిధ ఓటీటీల్లో కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఈ వారం కూడా చాలా సినిమాలు ఓటీటీ వేదికగా అలరించడానికి రెడీ అవుతున్నాయి. ఇక ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్  కానున్న సినిమాల్లో కార్తీ హీరోగా నటించిన జపాన్ కూడా ఉంది. ఈ సినిమా థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది జపాన్ సినిమా మరి ఓటీటీలో ఎలా అలరిస్తుందో చూడాలి.

నెట్‌ఫ్లిక్స్ లో స్త్రీమ్మింగ్ కానున్న సినిమాలు, సిరీసులు ఇవే..

1. జపాన్ – డిసెంబరు 11

2. కెవిన్ హర్ట్ & క్రిస్ రాక్: హెడ్ లైనర్స్ ఓన్లీ- డిసెంబరు 12

3. సింగిల్ ఇన్‌ఫెర్నో సీజన్ 3 – డిసెంబరు 12

4. అండర్ ప్రెజర్: ద యూఎస్ ఉమెన్స్ వరల్డ్‌కప్ టీమ్- డిసెంబరు 12

5. 1670 – డిసెంబరు 13

6. కార్ మాస్టర్స్ రష్ టూ రిచెస్: సీజన్ 5 – డిసెంబరు 13

7. ఇఫ్ ఐ వర్ లూయిస్ సోంజా – డిసెంబరు 13

8. యాస్ ద క్రో ఫ్లైస్: సీజన్ 2  – డిసెంబరు 14

9. ద క్రోన్ సీజన్ 6: పార్ట్ 2  – డిసెంబరు 14

10. యూ యూ హకూషో  – డిసెంబరు 14

11. క్యారోల్ & ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్  – డిసెంబరు 15

12. చికెన్ రన్: డాన్ ఆఫ్ ద నగ్గెట్ – డిసెంబరు 15

13. ఫేస్ టూ ఫేస్ విత్ ఈటీఏ: కన్వర్జేషన్స్ విత్ ఏ టెర్రరిస్ట్  – డిసెంబరు 15

14. ఫమిలియా – డిసెంబరు 15

15. ఐ లవ్ లిజీ  – డిసెంబరు 15

16. శేషన్ మైక్-ఇల్ ఫాతిమా – డిసెంబరు 15

17. యో! క్రిస్మస్  – డిసెంబరు 15

18. ద రోప్ కర్స్ 3 – డిసెంబరు 17

19. వివాంట్  – డిసెంబరు 17

అమెజాన్ ప్రైమ్

20. టైగర్ 3 – డిసెంబరు 12

21. డెత్స్ గేమ్  – డిసెంబరు 15

22. రీచర్ సీజన్ 2 – డిసెంబరు 15

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

23. ఫలిమి  – డిసెంబరు 15

24. ద ఫ్రీలాన్సర్ సీజన్ 2  – డిసెంబరు 15

జియో సినిమా

25. ద బ్లాకెనింగ్  – డిసెంబరు 16 26. ద సోవనీర్  – డిసెంబరు 17

లయన్స్ గేట్ ప్లే

27. డిటెక్టివ్ నైట్: ఇండిపెండెన్స్  – డిసెంబరు 15

ఆపిల్ ప్లస్ టీవీ

28. ద ఫ్యామిలీ ప్లాన్  – డిసెంబరు 15

జీ 5

29. కూసే మునిస్వామి వీరప్పన్ – డిసెంబరు 14

బుక్ మై షో

30. ద పర్షియన్ వెర్షన్ – డిసెంబరు 12

31. టేలర్ స్విఫ్ట్-ద ఈరస్ టూర్  – డిసెంబరు 13

32. లైలాస్ బ్రదర్స్ – డిసెంబరు 15

33. వింటర్ టైడ్ – డిసెంబరు 15

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us