‘నిన్ను కోరి’..ఇక తమిళ్‌లో!

లవ్ ఫెయిల్యూర్ నేపథ్యంలో తెరకెక్కి మంచి విజయాన్ని అందుకుంది ‘నిన్నుకోరి’. నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్‌ మెయిన్ లీడ్స్‌గా శివ నిర్వాణ  ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పుడు ఈ సినిమా తమిళంలో రీమేక్‌ అవుతోందని సమాచారం. అధర్వ, అనుపమ పరమేశ్వరన్‌ ముఖ్య హీరోయిన్స్‌గా ఇటీవల కన్నన్‌ దర్శకత్వంలో కోలీవుడ్‌లో ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇది ‘నిన్ను కోరి’ చిత్రానికి తమిళ రీమేక్‌ అని ఫిలింనగర్‌లో  టాక్‌ నడుస్తుంది. మరి.. తెలుగులో మంచి క్లాసిక్‌గా […]

'నిన్ను కోరి'..ఇక తమిళ్‌లో!
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jul 15, 2019 | 3:39 PM

లవ్ ఫెయిల్యూర్ నేపథ్యంలో తెరకెక్కి మంచి విజయాన్ని అందుకుంది ‘నిన్నుకోరి’. నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్‌ మెయిన్ లీడ్స్‌గా శివ నిర్వాణ  ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పుడు ఈ సినిమా తమిళంలో రీమేక్‌ అవుతోందని సమాచారం. అధర్వ, అనుపమ పరమేశ్వరన్‌ ముఖ్య హీరోయిన్స్‌గా ఇటీవల కన్నన్‌ దర్శకత్వంలో కోలీవుడ్‌లో ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇది ‘నిన్ను కోరి’ చిత్రానికి తమిళ రీమేక్‌ అని ఫిలింనగర్‌లో  టాక్‌ నడుస్తుంది. మరి.. తెలుగులో మంచి క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రం తమిళ్‌లో కూడా విజయం సాధిస్తుందేమో చూడాలి.