AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇరుముడి కాకుండా మరో సినిమాలో కూడా రవితేజ అయ్యప్ప మాల వేసుకున్నాడు.. ఆ మూవీ ఎదో తెలుసా.?

మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఇరుముడి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఇరుముడి సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ఇరుముడి సినిమా పెద్ద హిట్ అందించింది

ఇరుముడి కాకుండా మరో సినిమాలో కూడా రవితేజ అయ్యప్ప మాల వేసుకున్నాడు.. ఆ మూవీ ఎదో తెలుసా.?
Irumudi
Rajeev Rayala
|

Updated on: Aug 27, 2026 | 12:10 PM

Share

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ఇరుముడి సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా కాలం తర్వాత ఇరుముడి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు రవితేజ. ఈ సినిమాలో రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపించి మెప్పించాడు. అలాగే సినిమాలోని తండ్రి కూతురి బాండింగ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. దాంతో ఆడియన్స్ థియేటర్ కు క్యూ కడుతున్నాడు. ఇరుముడి సినిమాకు నుంచి మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది. రోజులు గడుస్తున్నా సినిమా థియేటర్స్ దగ్గర క్రౌడ్ మాత్రం తగ్గడం లేదు. ఇరుముడి సినిమా బ్లాక్ బస్టర్ టాక్ కాదు కలెక్షన్స్ పరంగానూ కుమ్మేసింది.

ఏంది భయ్యా ఈ సిరీస్ ఇలా ఉంది..! పచ్చి బూతులు, బోల్డ్ సీన్స్.. ఒంటరిగా చూడాల్సిందే

ఇదిలా ఉంటే రవితేజ ఇరుముడి సినిమాలో అయ్యప్ప భక్తుడిగా కనిపించి మెప్పించాడు. అలాగే సినిమాలోని రెండు అయ్యప్ప పాటలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సినిమా విజయంలో అయ్యప్ప పాటలు కీలక పాత్ర పోషించాయి. అయితే ఇరుముడి సినిమా కాకుండా మరో సినిమాలోనూ రవితేజ అయ్యప్ప భక్తుడిగా కనిపించి ఆకట్టుకున్నారు ఆ సినిమా ఎదో తెలుసా.? చెప్పుకోవడం కాస్త కష్టమే..

అతను కమెడియన్ కాదు దేవుడు..! సాయం చేయమని కోరితే.. 3 నెలలకు సరిపడా సరుకులు ఇచ్చాడు..

అవును ఇరుముడి సినిమా కాకుండా మరో సినిమాలోనూ రవితేజ అయ్యప్ప భక్తుడిగా కనిపించి మెప్పించాడు. ఆ సినిమా మరేదో కాదు దొంగోడు. రవితేజ, కళ్యాణి కలిసి నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలో రవితేజ కొంచం సేపు మాత్రమే అయ్యప్ప మాల వేసుకొని కనిపించాడు. ఆతర్వాత మరో సినిమాలో నటించలేదు. చాలా కాలం తర్వాత ఇప్పుడు ఇరుముడి సినిమాలో అయ్యప్ప భక్తుడిగా కనిపించి ఆడియన్స్ ను ఆ ; అలరించాడు మాస్ రాజా రవితేజ.

ఇవి కూడా చదవండి

ఆ హీరో అంటే నాకు పిచ్చి.. ఒక్కసారైనా కలవాలి..! మనసులో మాట బయటపెట్టిన బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
విరిగిన పుర్రె ఎముక .. ఫ్లైదుబాయ్ హీరోకు ఎమర్జెన్సీ ఆపరేషన్
విరిగిన పుర్రె ఎముక .. ఫ్లైదుబాయ్ హీరోకు ఎమర్జెన్సీ ఆపరేషన్
భారతదేశ రూపురేఖలు మార్చిన.. ప్రధాని మోదీ 25 విప్లవాత్మక ఆలోచనలు
భారతదేశ రూపురేఖలు మార్చిన.. ప్రధాని మోదీ 25 విప్లవాత్మక ఆలోచనలు
వలపు వల.. నేవీ ఉద్యోగులను మాయ చేసిన పాక్ మహిళా ఏజెంట్లు వీరేనట!
వలపు వల.. నేవీ ఉద్యోగులను మాయ చేసిన పాక్ మహిళా ఏజెంట్లు వీరేనట!
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్.. ముహూర్తం ఖారారు.. అప్పటినుంచే..
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్.. ముహూర్తం ఖారారు.. అప్పటినుంచే..
32 ఫోర్లు, 17 సిక్సర్లు.. ఎకానా గడ్డ.. సర్పంచ్ సాబ్ అడ్డా
32 ఫోర్లు, 17 సిక్సర్లు.. ఎకానా గడ్డ.. సర్పంచ్ సాబ్ అడ్డా
రోజూ నీరసంగా ఉంటున్నారా? ఈ సహజ ఆహారాలు మీ డైట్‌లో చేర్చుకోండి
రోజూ నీరసంగా ఉంటున్నారా? ఈ సహజ ఆహారాలు మీ డైట్‌లో చేర్చుకోండి
'జీవిత భాగస్వామిగా భావించా.. నీకు ఎయిడ్స్ ఉందా? అన్నాడు'
'జీవిత భాగస్వామిగా భావించా.. నీకు ఎయిడ్స్ ఉందా? అన్నాడు'
అరసవల్లి సూర్యనారాయణ స్వామికి అపురూప ఆభరణాల సమర్పణ.. విలువెంతంటే
అరసవల్లి సూర్యనారాయణ స్వామికి అపురూప ఆభరణాల సమర్పణ.. విలువెంతంటే
దసరా, దీపావళికి ఇంటికెళ్తున్నారా..? ఈ రైళ్లల్లో సీట్లు ఖాళీ
దసరా, దీపావళికి ఇంటికెళ్తున్నారా..? ఈ రైళ్లల్లో సీట్లు ఖాళీ
టీ20I డెబ్యూలోనే దుమ్ములేపిన నమన్ ధీర్
టీ20I డెబ్యూలోనే దుమ్ములేపిన నమన్ ధీర్