టాక్సిక్ కోసం నయన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.?
26 August 2026
Rajeev
Pic credit - Instagram
దక్షిణాది హీరోయిన్లలో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్లలో నయనతార ఒకరు. దశాబ్దాలుగా సినిమా ప
్రపంచంలో ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది.
అంతేకాకుండా సహజ నటన, అందంతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అలాగే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ కూడా ఆమె.
కెరీర్ బిగినింగ్ లో చంద్రముఖి, గజినీ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించినా ఆతర్వాత మెయ
ిన్ హీరోయిన్ గా మారి బ్లాక్ బస్టర్ అందుకుంది.
ఇండస్ట్రీని ఏలుతున్న ఈ అమ్మడు ఫ్యాన్స్ చేత లేడీ సూపర్ స్టార్ అని పిలిపించుకుంటుంది. అంత
ే కాదు స్టార్ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటుంది
తెలుగు తమిళ్ హిందీ భాషల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది ఈ వయ్యారి భామ. కమర్షియ
ల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ సత్తా చాటుతుంది.
ఇక ఈ ముద్దుగుమ్మ తాజాగా టాక్సిక్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో హీరో అక్క పాత్రలో నటిం
చి మెప్పించింది నయన తార.
ఈ సినిమా కోసం నయన్ ఏకంగా 18 కోట్లు అందుకుందని తెలుస్తుంది. జవాన్ సినిమాకోసం 10 కోట్లు త
ీసుకున్న ఈ అమ్మడు. ఇప్పుడు ఏకంగా రూ.18 కోట్లు అందుకుందట
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ