AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరోగ్యానికి సిరిధాన్యం… A టు Z రోగాలకు అద్బుతమైన ఔషధం! లాభాలు ఊహించలేరు..

ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు ప్రాధాన్యత పెరుగుతోంది. ఇందులో భాగంగా ప్రాచీన కాలం నుండి మన భారతీయుల ఆహారంలో భాగమైన రాగులు ఒక ప్రముఖ సూపర్ ఫుడ్‌గా మళ్లీ ప్రాచుర్యం పొందుతున్నాయి. రాగులలో ఉండే పోషకాలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రాగులలోని పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు వివరంగా చూద్దాం..

Jyothi Gadda
|

Updated on: Aug 27, 2026 | 12:47 PM

Share
మన సంప్రదాయ ఆహారాల్లో ఒకటైన రాగులు శరీరానికి మేలు చేసే అద్భుతమైన పౌష్టికాహారం. రాగులలో కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ ఉదయాన్నే రాగి జావ లేదా రాగి చపాతీ తీసుకోవడం వల్ల ఎముకలు దృఢపడటమే కాకుండా రక్తం శుద్ధి అవుతుంది, రక్తహీనత దూరమవుతుంది.

1 / 5
రాగులలో దాదాపు 344 మి.గ్రా కాల్షియం ఉంటుంది. పెరుగుతున్న పిల్లలకు, మహిళలకు, వృద్ధులకు ఇది ఎముకల సాంద్రతను పెంచి, ఎముకల బలహీనతను నివారిస్తుంది. రాగుల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) తక్కువగా ఉండటం వల్ల ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెరగకుండా నియంత్రిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇది సురక్షితమైన ఆహారం.

2 / 5
రాగులలో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల త్వరగా ఆకలి వేయదు. ఇది బరువు తగ్గడానికి సహాయపడటమే కాకుండా మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. ఇందులో ఉండే ఐరన్ వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత నుండి రక్షణ కల్పిస్తుంది.

3 / 5
రాగులలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండటం వల్ల ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉత్తమ ఆహారం. అంతేకాకుండా, రాగులలో ఉండే పీచు పదార్థం బరువు తగ్గడానికి, మలబద్ధకం నివారించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఎంతో తోడ్పడుతుంది.

4 / 5
ఆహారంలో ఎలా తీసుకోవచ్చు?: ప్రతిరోజూ ఉదయం టీ, కాఫీలకు బదులుగా రాగి జావ తాగడం వల్ల రోజంతా శరీరానికి అవసరమైన తక్షణ శక్తి లభిస్తుంది. అంతేకాకుండా రాగి పిండితో రొట్టెలు, ఇడ్లీ, దోశ, సంకటి లేదా లడ్డూలు తయారుచేసుకుని తీసుకోవడం ద్వారా శరీరానికి పూర్తి పోషణ అందుతుంది. గ్లూటెన్ అలర్జీ ఉన్నవారికి గోధుమలకు బదులుగా రాగి పిండి ఉత్తమ ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది.

5 / 5
Follow Us
IND vs WI: రెండో వన్డేకు సిద్ధం.. అందరి చూపు ఆ ఒక్కడిపైనే..?

ఫిట్‌గా ఉన్నా గుండెకు ముప్పు తప్పదా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

వాస్తు : ఆఫీస్, ఇల్లు ఏదైనా.. కోరుకున్నది జరగాలంటే ఈ పని చేయండి

విరాట్ కోహ్లీ నా బావ.. షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్..

10 రోజులకు ఒక్కసారి తిన్నా చాలు.. శరీరం బలంగా మారిపోయిద్ది

మీ ఎమ్మెల్యే బాధ్యతలు ఏమిటి? తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే

సెమీస్‌కు రంగం సిద్ధం.. వర్షం వస్తే ఫైనల్ చేరే టీంలు ఇవే..?

ఇండస్ట్రీలో స్విమ్‌సూట్ వేసుకున్న ఫస్ట్ హీరోయిన్ ఈమెనట

అక్టోబర్ 1 నుంచి బిగ్ చేంజెస్.. 10 కీలక మార్పులు ఇవే!

చదువుకునే పిల్లలకు తప్పనిసరిగా బ్లూబెర్రీస్ తినిపించాలి! లాభాలు