ఇవి తింటే మసకగా ఉన్నా కంటి చూపు క్లియర్.. అంత పవర్ఫుల్
Prasanna Yadla
27 september 2026
Pic credit - Pinterest
ఈ సీడ్స్ ను మీరు తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అంత పవర్ఫుల్
అన్నాట్టో సీడ్స్
ఇంకా మీరు యవ్వనంగా కనపడాలంటే ఇవి గుప్పెడు తింటే చాలు వృద్ధాప్యం మీ దరిదాపుల్లోకి కూడా రాదు.
వృద్ధాప్యం
అయితే, వీటిని ఎక్కువగా కళ్ళ సరిగా కనపడని వాళ్ళు తింటుంటారు ఎందుకంటే, దీనిలో ముఖ్య పోషకాలు ఉన్నాయి
యాంటీఆక్సిడెంట్లు
అయితే, వీటిని ఎక్కువగా కళ్ళ సరిగా కనపడని వాళ్ళు తింటుంటారు ఎందుకంటే, దీనిలో ముఖ్య పోషకాలు ఉన్నాయి
ముఖ్య పోషకాలు
ఈ విత్తనాల్లో ఎక్కువగా ఇనుము, విటమిన్లు బీ2 , కాల్షియం, అమైనో ఆమ్లాలు, బీ3 ఉన్నాయి.
విటమిన్లు బీ2
ఇంకా దీనిలో బీటా-కెరోటిన్ వంటి మోస్ట్ పవర్ఫుల్ విటమిన్స్ ఉన్నాయి. ఇవి శరీరానికి కూడా హెల్ప్ చేస్తాయి
బీటా-కెరోటిన్
ఈ అన్నాట్టో గింజలలో ఉండే కెరోటినాయిడ్స్ కంటిశుక్లం కూడా పెరగకుండా ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుంది.
కెరోటినాయిడ్స్
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)