రోజుకు ఎన్ని కప్పుల టీ తాగాలో తెలుసా?

Samatha

29 september 2026

Pic credit - Pinterest

టీ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది ప్రతి రోజూ ఉదయం లేచిందంటే చాలు తప్పకుండా టీ తాగుతారు.

టీ

ఇంకొంత మంది అయితే ఉదయం లేచిందంటే చాలు టీ తాగనిదే ఆ రోజే గడవనట్లు ఉంటుంది అంటారు. అందుకే టీ ఎక్కువగా తాగరు.

టీ తాగడం

మరి కొంత మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజుకు మూడు సార్లు మూడు లేదా నాలుగు కప్పుల టీ తాగుతుంటున్నారు.

ప్రతి రోజూ మూడు సార్లు

మరి ఇలా ఎక్కువ మొత్తంలో టీ తాగవచ్చా?  అసలు రోజుకు ఎన్ని కప్పుల టీ తాగాలి? దీని గురించి నిపుణులు ఏం చేయాలో చూసేద్దాం.

నిపుణులు

టీని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం కంటే, మితంగా తీసుకోవడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయంట. తక్కువ మొత్తంలో టీ తాగడం వలన గుండె జబ్బులు తగ్గుతాయి.

ప్రయోజనాలు

అంతే కాకుండా టీలో ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉండటం వలన ఇది ఒత్తిడి వంటి వాటిని తగ్గించి, శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుందంట.

ఒత్తిడి తగ్గించుకోవడం

అతిగా టీ తాగడం ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు, రోజుకు 400 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువ టీ తాగడం వలన ఇది అనేక సమస్యలకు కారణం అవుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

400 మిల్లీ గ్రాములు

అందుకే చాలా వరకు రోజుకు మూడు నుంచి నాలుగు కప్పుల టీ తాగడం మాత్రమే ఆరోగ్యానికి చాలా మంచిదంట. లేకపోతే ఇది రక్తహీనతకు దారి తీస్తుందంట.

రోజుకు మూడు కప్పులు