బంగారం కంటే విలువైనవి.. ఆకులే కాదు పండ్లు కూడా ఔషధమే
Prasanna Yadla
27 september 2026
Pic credit - Pinterest
ఈ కాయల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్లను రానివ్వదు
యాంటీఆక్సిడెంట్లు
ఇది వరకు పాత రోజుల్లో కండ్లకలక వచ్చినప్పుడు ఈ వేప కాయల రసాన్ని ఇంకా గుజ్జును కళ్ళలో వేసుకునే వాళ్ళు
కండ్ల కలక
ఇంకా ఈ వేప కాయల గుజ్జును మీరు మొటిమలు , తామర, సోరియాసిస్ వంటి చర్మవ్యాధులను తగ్గించుకోవచ్చు
మొటిమలు , తామర
ఈ వేప కాయల నుండి తీసిన వేప నూనె చర్మ సమస్యలకు, జుట్టు సంరక్షణకు కూడా ఇది మంచిగా పని చేస్తుంది
జుట్టు సంరక్షణ
ఈ వేప గింజల పొడి ఇంకా ఈ వేప నూనెను రైతులు వ్యవసాయంలో పురుగుల మందుగా కూడా దీనిని ఉపయోగిస్తారు
రైతులు వ్యవసాయంలో
ఈ వేప కాయలను ఎక్కువగా ఆయుర్వేదంలో వాడుతారు ఇంకా ఊరిలో కూడా వీటిని ఉపయోగిస్తారు.
ఆయుర్వేదం
అయితే, వీటిని ఎక్కడా అమ్మరు కానీ ప్రతి పండు ఒక అద్భుత ఔషధమే అప్పుడప్పుడు వాడుతూ ఉండండి
ప్రతి పండు ఒక అద్భుత ఔషధమే
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)