AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Comedian Ali: అలీతో నటించలేకపోయినందుకు ఆ స్టార్ హీరోయిన్ చాలా బాదపడిందట..

ఆయన కామెడీ టైమింగ్ కు, ఆయన నటనకు ప్రేక్షకులంతా ఫిదా అవుతారు. అలీ ఉన్నాడంటే సినిమాలో కామెడీ నెక్ట్స్ లెవల్ లో ఉంటుందని అందరు అంటుంటారు.

Comedian Ali: అలీతో నటించలేకపోయినందుకు ఆ స్టార్ హీరోయిన్ చాలా బాదపడిందట..
Ali
Rajeev Rayala
|

Updated on: Mar 01, 2023 | 8:24 AM

Share

దాదాపు 1200 సినిమాల్లో కమెడియన్ గా హీరోగా నటించి మెప్పించిన ఏకైక నటుడు ఎవరైనా ఉన్నారంటే మనదగ్గర టక్కున చెప్పే పేరు అలీ. ఆయన కామెడీ టైమింగ్ కు, ఆయన నటనకు ప్రేక్షకులంతా ఫిదా అవుతారు. అలీ ఉన్నాడంటే సినిమాలో కామెడీ నెక్ట్స్ లెవల్ లో ఉంటుందని అందరు అంటుంటారు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన అలీ హీరోగానూ పలు సినిమాల్లో నటించాడు. ముఖ్యంగా ఆయన నటించిన యమలీల సినిమా గురించి చెప్పుకోవాలి. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అలీ హీరోగా నటించగా ఇంద్రజా హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అలీకి మంచి పేరు వచ్చింది. తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆసక్తికర విషయం తెలిపారు.

ముందుగా ఈ సినిమాలో సౌందర్యను హీరోయిన్ గా అనుకున్నారట. అయితే అప్పటికే సౌందర్య పెద్ద హీరోయిన్ అయ్యింది. వరుస సినిమాలు చేస్తోంది. స్టార్ హీరోలకు జోడీగా చేస్తున్న సమాయంలో అలీ తో నటించడానికి ఆమె ఆసక్తి చూపలేదట.

కృష్ణారెడ్డి ఇంతా ప్రయత్నించినా ఆమె ఒప్పుకోలేదట. సౌందర్య తన ఆఫర్ ను మర్యాద పూర్వకంగానే తిరస్కరించిందని తెలిపారు. అయితే ఆ తర్వాత ఇంద్రజాను సెలక్ట్ చేశారట. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్ద హిట్ గా నిలిచింది. ఆ సమయంలో సౌందర్యా చాలా బాదపడిందట. అలీ పక్కన నటించలేక పోయినందుకు చాలా రోజులు భాదపడిందట. ఆ విషయాన్నీ సౌందర్య తండ్రి కృష్ణారెడ్డి కి చెప్పారట. దాంతో ఆమెతో శుభలగ్నం సినిమాలో అలీతో కలిపి చినుకు చినుకు అందెలతో పాటలో చూపించారట కృష్ణారెడ్డి. సౌందర్య నాకు సొంత చెల్లెలు లాంటిది. ఎంత స్టార్ అయినా ఆమెలో గర్వం అసలు ఉండేది కాదు అన్నారు. ఆమె ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకునేవాడిని అని తెలిపారు.Soundaryaమరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
కుర్రకారును ఆకట్టుకుంటున్న ట్రెండింగ్ హీరోయిన్స్
కుర్రకారును ఆకట్టుకుంటున్న ట్రెండింగ్ హీరోయిన్స్
రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు
రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. త్వరలో పెట్రోల్‌ బైక్స్‌ బ్యాన్..!
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. త్వరలో పెట్రోల్‌ బైక్స్‌ బ్యాన్..!
వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ?? కారణాలివే
వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ?? కారణాలివే
స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా
స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా
కలిసి 20 సినిమాలు.. అయినా ఆమెతో 30ఏళ్లు మాట్లాడని హీరో కృష్ణ
కలిసి 20 సినిమాలు.. అయినా ఆమెతో 30ఏళ్లు మాట్లాడని హీరో కృష్ణ
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!