Ashu Reddy: పేరు మార్చుకున్న హాట్ బ్యూటీ అషు రెడ్డి.. కారణం ఇదేనా..

బిగ్ బాస్ తర్వాత పలు షోలు, ఈవెంట్లు చేస్తూ.. తెగ సందడి చేస్తున్న ఈమధ్య గ్లామర్ ను మరింతగా పెంచేసింది. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను కవ్విస్తుంది అషు  రెడ్డి. సోషల్ మీడియాలో గ్లామరస్ వీడియో పోస్ట్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బిగ్ బాస్ కంటే ముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది ఈ చిన్నది.

Ashu Reddy: పేరు మార్చుకున్న హాట్ బ్యూటీ అషు రెడ్డి.. కారణం ఇదేనా..
Ashu Reddy
Follow us

|

Updated on: May 10, 2024 | 10:20 AM

బిగ్ బాస్ గేమ్ షో ద్వారా చాలా మంది పాపులారిటీ సొంతం చేసుకున్న భామల్లో అషు రెడ్డి ఒకరు. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందంతో ఎంతో మంది కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ చిన్నది. ముఖ్యంగా అర్జీవితో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి పాపులర్ అయ్యింది అషు రెడ్డి. బిగ్ బాస్ తర్వాత పలు షోలు, ఈవెంట్లు చేస్తూ.. తెగ సందడి చేస్తున్న ఈ మధ్య గ్లామర్ ను మరింతగా పెంచేసింది. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను కవ్విస్తుంది అషు రెడ్డి. సోషల్ మీడియాలో గ్లామరస్ వీడియో పోస్ట్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బిగ్ బాస్ కంటే ముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది ఈ చిన్నది. అలాగే టిక్ టాక్ వీడియోలు చేస్తూ అందరిని ఆకట్టుకుంది. అప్పట్లో ఈ అమ్మడిని జూనియర్ సమంత అని పిలిచేవారు. కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు. బిగ్ బాస్ తర్వాత అయినా సినిమాలతో బిజీ అవుతుందేమో అనుకున్నారు కానీ అలా కూడా జరగలేదు.

ఇన్నాళ్లకు ఆమె కోరిక నెరవేరింది. ఇటీవలే అషు రెడ్డి ఓ సినిమా చేస్తున్నాట్టు ప్రకటించింది. నా బాడీ సూపర్ డీలక్స్ అంటూ ఓ పోస్టర్ ను కూడా వదిలింది. ఈ సినిమాలో అషు  రెడ్డి గ్లామరస్ పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా అషు రెడ్డి తన పేరు మార్చుకుంది.

అషు రెడ్డి ఇప్పటికే వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించన విషయం తెలిసిందే. ఇప్పుడు అదృష్టం కోసం పేరు మార్చుకుంది. న్యూమరాలజీ ప్రకారం తన పేరులో ఓ లెటర్ ను యాడ్ చేసుకుంది. తన స్పెల్లింగ్ లో మరో ఏ అనే లెటర్ ను యాడ్ చేసింది ఈ బ్యూటీ. దాంతో అషురెడ్డి (Ashu Reddy) కాస్తా.. ఆషు రెడ్డిగా మారింది (Aashu Reddy).. సోషల్ మీడియాలో , యూట్యూబ్ ఛానెల్స్, ఇంటర్వ్యూలు ఇలా ఎన్ని చేసిన అనుకున్నంత గుర్తింపు రావడం లేదు. మరి పేరు మారితే ఈ చిన్నదాని అదృష్టం కూడా మారుతుందేమో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ