Sandeep Reddy Vanga: ‘అలా చేస్తే చిరంజీవికి ఏం కాలేదు కదా.. నాకేమవుతుంది’.. డైరెక్టర్ సందీప్ వంగా ఆసక్తికర కామెంట్స్..

తాజాగా సింగర్ స్మిత వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న నిజం విత్ స్మిత టాక్ షోలో పాల్గొన్న ఆయన.. తన కెరీయర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్ ఎలా మొదలైంది ?.. ఎలాంటి అవమానాలను ఎదుర్కొన్నారు ? ఇలాంటి ఎన్నో విషయాలపై వీరిద్దరూ మాట్లాడారు.

Sandeep Reddy Vanga: 'అలా చేస్తే చిరంజీవికి ఏం కాలేదు కదా.. నాకేమవుతుంది'.. డైరెక్టర్ సందీప్ వంగా ఆసక్తికర కామెంట్స్..
Sandeep Vanga
Follow us

|

Updated on: Mar 17, 2023 | 8:36 AM

విజయ్ దేవరకొండ హీరోగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన అర్జున్ రెడ్డి చిత్రం అందుకున్న విజయం గురించి చెప్పక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ సునామీ సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సెన్సెషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాతో విజయ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. అటు దర్శకుడు సందీప్ రెడ్డికి కూడా గుర్తింపు తీసుకుచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా యానిమల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా సింగర్ స్మిత వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న నిజం విత్ స్మిత టాక్ షోలో పాల్గొన్న ఆయన.. తన కెరీయర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్ ఎలా మొదలైంది ?.. ఎలాంటి అవమానాలను ఎదుర్కొన్నారు ? ఇలాంటి ఎన్నో విషయాలపై వీరిద్దరూ మాట్లాడారు. ఈరోజు వీరి ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఇందులో సందీప్ మాట్లాడుతూ.. చిరు ప్రస్తావన తీసుకువచ్చారు. ఇంతకీ ఏం చెప్పారో తెలుసుకుందామా.

తాను చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానని అన్నారు సందీప్.. “చిన్నతనంలో బంధువుల ఇళ్లకు వెళ్లిన సమయంలో నేను చేసే పనులు చూసి భయపడి మా అమ్మకు చెబుతామంటూ బెదిరించేవారు. అప్పుడు నేను ఘరానా మొగుడు సినిమాలో చిరంజీవి మంటల్లోకి దూకారు. అప్పుడు ఆయనకు ఏం కాలేదు. కాబట్టి నాకు ఏం కాదు అని చెప్పేవాడిని . మొదట్లో నేను కెమెరా మెన్ కావాలనుకున్నాను.. కానీ ఆ తర్వాత దర్శకత్వంపై ఆసక్తి పెరిగింది. దీంతో డైరెక్షన్లో మెలకువల కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం యానిమల్ చిత్రీకరణలో బిజీగా ఉన్న సందీప్.. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇటీవలే వీరిద్దరి ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వచ్చింది. ఇక ఇదే షోలో పాల్గోన్న డైరెక్టర్ దేవకట్టా మాట్లాడుతూ.. ” నాగార్జున నటించిన శివ సినిమా చూసి ఇన్సిఫైర్ అయ్యానని.. అలా సినిమాల వైపు అడుగులు వేసినట్లు చెప్పుకోచ్చారు. చెడిపోతున్న సమాజాన్ని బాగు చేయాల్సిన బాధ్యత సినిమాలపై ఉందనే చర్చు ఓవర్ రేటెడ్ చర్చగా దేవా కట్టా అభివర్ణించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పుచ్చకాయ చికెన్ బిర్యానీ ఇదేంటేస్టు మహాప్రభో బతకనివ్వండి మమ్మల్ని
పుచ్చకాయ చికెన్ బిర్యానీ ఇదేంటేస్టు మహాప్రభో బతకనివ్వండి మమ్మల్ని
సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వింది వీళ్లేనా..? షాకింగ్ వీడియోవైరల్
వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వింది వీళ్లేనా..? షాకింగ్ వీడియోవైరల్
ఆ సమయంలో కొబ్బరినీళ్లు తాగితే అద్భుత ఔషధమే.. ప్రయోజనాలు డబుల్..
ఆ సమయంలో కొబ్బరినీళ్లు తాగితే అద్భుత ఔషధమే.. ప్రయోజనాలు డబుల్..
కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు
కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు
పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..
పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..
ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు
ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు
ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..
ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా