OTT Movies: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రెండు సూపర్ హిట్ మూవీస్.. ఎక్కడ చూడొచ్చంటే..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన ద్విభాషా చిత్రం సార్.. కాగా మరోకటి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ నటించిన రైటర్ పద్మభూషణ్. ఈ రెండు సినిమాలు మార్చి 17 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

OTT Movies: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రెండు సూపర్ హిట్ మూవీస్.. ఎక్కడ చూడొచ్చంటే..
Ott Movies
Follow us

|

Updated on: Mar 17, 2023 | 8:15 AM

బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్‏ అందుకున్న సినిమాలు రెండు నెలల రోజుల వ్యవధిలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే వాల్తేరు వీరయ్య, వీర సింహరెడ్డి చిత్రాలు ఓటీటీ ప్లాట్ ఫాం వేదికగా సినీ ప్రియులను అలరిస్తున్నాయి. తాజాగా మరో రెండు హిట్ చిత్రాలు ఓటీటీలోకి వచ్చేశాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్న ఆ రెండు ఫీల్ గుడ్ సినిమాలు ఇప్పుటు డిజిటల్ ప్లాట్ ఫాంలో సందడి చేస్తున్నాయి. అవెంటంటే.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన ద్విభాషా చిత్రం సార్.. కాగా మరోకటి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ నటించిన రైటర్ పద్మభూషణ్. ఈ రెండు సినిమాలు మార్చి 17 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తొలిసారిగా నేరుగా తెలుగులో నటించిన చిత్రం సార్. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్‌ సంయుక్త మేనన్‌ హీరోయిన్‌గా యాక్ట్‌ చేసింది. స‌ముద్ర‌ఖ‌ని, హైప‌ర్ ఆది, తనికెళ్ళ భరణి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన సార్‌ సినిమా ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజై సక్సెస్ అయ్యింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే రూ. 100 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది. థియేటర్లలో భారీగా రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

అలాగే కలర్ ఫోటో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం రైటర్ పద్మభూషణ్. రైట‌ర్‌గా ఎద‌గాల‌నుకుంటున్న యువ‌కుడు.. త‌న మ‌ర‌దలితో ప్రేమ‌లో ప‌డతాడు. వారికి పెళ్లి కుదురుతుంది. అంత‌లోనే మ‌రో వ్య‌క్తి ఆ అబ్బాయి పేరు మీద‌ ర‌చ‌న‌లు చేస్తుంటాడు. అదేవెర‌నేదే సినిమాలో ప్ర‌ధాన‌మైన అంశం. ఇటీవ‌ల థియేట‌ర్స్‌లో విడుద‌లైన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ అద్భుత‌మైన విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇంట్లో నుంచే ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే నెలకు రూ. 50 వేలు పక్కా.!
ఇంట్లో నుంచే ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే నెలకు రూ. 50 వేలు పక్కా.!
ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌ను గెలిపించారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌ను గెలిపించారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా టీ20 వరల్డ్ కప్ ప్రోమో సాంగ్ చూశారా? గూస్ బంప్స్ అంతే!
టీమిండియా టీ20 వరల్డ్ కప్ ప్రోమో సాంగ్ చూశారా? గూస్ బంప్స్ అంతే!
పాము గుడ్లను కోడి గుడ్లలా తినే దేశాలు.. సైన్స్ ఏమి చెబుతుందంటే..
పాము గుడ్లను కోడి గుడ్లలా తినే దేశాలు.. సైన్స్ ఏమి చెబుతుందంటే..
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన చెన్నై.. డ్యాషింగ్ బ్యాటర్ మళ్లొచ్చాడు
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన చెన్నై.. డ్యాషింగ్ బ్యాటర్ మళ్లొచ్చాడు
కాలేజీ రోజుల్లో బాడీ షేమింగ్.. ఇప్పుడు సౌత్ కుర్రాళ్ల దిల్ క్రష్
కాలేజీ రోజుల్లో బాడీ షేమింగ్.. ఇప్పుడు సౌత్ కుర్రాళ్ల దిల్ క్రష్
తెలంగాణలో వికృత క్రీడ సాగుతోంది.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణలో వికృత క్రీడ సాగుతోంది.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
400 ఏళ్ల క్రితం 2 అడుగులున్న హనుమాన్ విగ్రహం నేడు 12 అడుగులు..
400 ఏళ్ల క్రితం 2 అడుగులున్న హనుమాన్ విగ్రహం నేడు 12 అడుగులు..
పుష్కర కాలం తర్వాత సంచలన ఇంటర్వ్యూ.. కేసీఆర్‌ మనోగతం ఏంటి?
పుష్కర కాలం తర్వాత సంచలన ఇంటర్వ్యూ.. కేసీఆర్‌ మనోగతం ఏంటి?
హే చిచ్చా.! ఈ ఫోటోలో గుడ్లగూబ కనిపించిందా.? గురిస్తే గ్రేటే..
హే చిచ్చా.! ఈ ఫోటోలో గుడ్లగూబ కనిపించిందా.? గురిస్తే గ్రేటే..
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్