Kalki 2898 AD: కల్కి సినిమా టికెట్ రేట్లు పెంపునకు AP ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఎంత పెరిగాయంటే..

ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్కి ప్రాజెక్ట్ టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. బెనిఫిట్ షోతోపాటు మరో ఎనిమిది రోజులు కల్కి సినిమా టికెట్ రేట్లు పెంచుకోవచ్చని తెలిపింది. ఇక తాజాగా ఏపీ ప్రభుత్వం సైతం కల్కి మేకర్లకు శుభవార్త అందించింది. కల్కి సినిమా టికెట్ రేట్లు పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Kalki 2898 AD: కల్కి సినిమా టికెట్ రేట్లు పెంపునకు AP ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఎంత పెరిగాయంటే..
Kalki 2898 Ad Movie
Follow us

|

Updated on: Jun 25, 2024 | 7:34 AM

మరో రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు ఉండగా.. అటు ప్రమోషన్లతో మరింత క్యూరియాసిటిని కలిగిస్తున్నారు మేకర్స్. మన పురణాలను ఆధారంగా చేసుకుని డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాను చూసేందుకు అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. జూన్ 27న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్కి ప్రాజెక్ట్ టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. బెనిఫిట్ షోతోపాటు మరో ఎనిమిది రోజులు కల్కి సినిమా టికెట్ రేట్లు పెంచుకోవచ్చని తెలిపింది. ఇక తాజాగా ఏపీ ప్రభుత్వం సైతం కల్కి మేకర్లకు శుభవార్త అందించింది. కల్కి సినిమా టికెట్ రేట్లు పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

విడుదలైన రోజు నుంచి 14 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతిచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ పై 75 రూపాయాలు.. మల్టీప్లెక్స్ లో టికెట్ పై 125 రూపాయాలు పెంచేందుకు అనుమతిచ్చింది. అలాగే రోజుకు 5 షోలు వేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఏపీ హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. విడుదలకు మరో రెండు రోజులు మాత్రం టైమ్ ఉండడంతో ప్రమోషన్స్ ముమ్మరం చేసింది కల్కి టీం. అటు డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి స్టోరీ రివీల్ చేస్తూ వీడియోస్ షేర్ చేస్తున్నారు.

మరోవైపు థీమ్ ఆఫ్ కల్కి పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది కల్కి టీం. ఇందులో నటి శోభనతోపాటు పలువురు నాట్య ప్రదర్శన చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిత్రయూనిట్ షేర్ చేసింది. అమితాబ్, దీపికా, దిశా పాటనీ, కమల్ హాసన్, శోభన కీలకపాత్రలు పోషిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 27న ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్

హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్

ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..

భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ

ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో

కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?

పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!

తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?

మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!

కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!

రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!

లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.

'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!

రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!

గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్

25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం