AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“చేతిలో వెయ్యి ఉంటే చాలు బ్రతికేస్తా”

ప‌క్కింటి అమ్మాయిలానే ఉంటుంది. కుర్ర‌కారు మ‌నుసుల‌ను ఇట్టే దోచేస్తుంది. ప్రేమమ్ సినిమాతో ప‌రిచ‌య‌మై ప్రేక్ష‌ల‌ను మెప్పించింది.

చేతిలో వెయ్యి ఉంటే చాలు బ్రతికేస్తా
Ram Naramaneni
|

Updated on: Aug 21, 2020 | 12:09 PM

Share

ప‌క్కింటి అమ్మాయిలానే ఉంటుంది. కుర్ర‌కారు మ‌నుసుల‌ను ఇట్టే దోచేస్తుంది. ప్రేమమ్ సినిమాతో ప‌రిచ‌య‌మై ప్రేక్ష‌ల‌ను మెప్పించింది. ఆమే అందాల అనుప‌మా ప‌రమేశ్వ‌ర‌న్. ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోల ప‌క్క‌న న‌టిస్తూ సంద‌డి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఆర్థిక అంశాల విష‌యంలో త‌న ఆలోచ‌న‌లు ఎలా ఉంటాయో వెల్ల‌డించింది.

“చిన్నప్పటి నుంచి నేనూ ఓ సగటు మిడిల్ క్లాస్ అమ్మాయిలాగే పెరిగా. అందుకే ఆర్థికపరమైన విషయాల్లో నాకు బాగా అవగాహన ఉంది. కానీ, అదే పనిగా వాటి గురించి ప‌ట్టించుకోను. నాకు ఎంత రెమ్యూన‌రేష‌న్ వస్తుందో తెలుసు. కానీ, ఆ తర్వాత విషయాలన్నీ మా పేరెంట్స్‌ చూసుకుంటారు. వ్యక్తిగతంగా బతకాలంటే ఎక్కువ డ‌బ్బు అవసరం లేదనేది నా అభిప్రాయం. అయినా నాకు డబ్బుతో పెద్ద‌గా పనేం ఉంటుంది? షాపింగ్ అంటే ఇష్టం లేదు. అప్పుడ‌ప్పుడు బయటకి వెళ్లను. హైదరాబాద్‌లో ఉన్న‌ప్పుడు చేతిలో వెయ్యి రూపాయలు ఉంటే చాలేమో అనిపిస్తుంది. యాక్టింగ్, సినిమా.. ఈ రెండు తప్ప నాకు మరో పిచ్చి లేదు. ప్ర‌యాణించ‌డానికి ఒక కారు, ఉండటానికి మంచి ఇల్లు చాలు” అని చెప్పుకొచ్చింది.

Also Read :

వాహనదారులకు బ్యాడ్ న్యూస్ : మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర !

గోమాత‌కు గాయం, హెలికాప్టర్ ద్వారా తరలించిన రైతు

అలెర్ట్‌ : నేడు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర