Anu Emmanuel: పరువాల వెన్నెల.. మారింది సన్నజాజిలా.. ఫోటోలకు ఫోజులిచ్చింది ఇలా..

నాని నటించిన మజ్ను సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ అను ఇమ్మాన్యుయేల్‌. 

1/6

2/6
ఆతర్వాత వరుసగా సినిమాలు చేసినప్పటికీ అనుకు అనుకున్నంత క్రేజ్ రాలేదు. 

3/6
తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోలతో జత కట్టింది అను. ఈ మధ్య అను సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది.

4/6
మొదట్లో బొద్దుగా ఉన్న ఈ భామ.. ఇప్పుడు సన్నజాజి తీగల మారింది. సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు అభిమానులకు టచ్ లోనే ఉంటుంది ఈ బ్యూటీ.

5/6
ప్రస్తుతం అను అల్లు శిరీష్ శిరీష్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ చిన్నది.

6/6
అలాగే అను ఇమ్మాన్యుయేల్‌ మహాసముద్రం సినిమాలో నటిస్తుంది. ఇక ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Click on your DTH Provider to Add TV9 Telugu