Sreemukhi: ఇంతలా అందాలతో వలవేస్తే.. కుర్రాళ్ళ గుండె గల్లంతు అవ్వదా.. శ్రీముఖి
బుల్లితెరపై చలాకీ తనంతో, అందంతో, మాటలతో ఆకట్టుకుంటున్న యాంకర్స్‌లో శ్రీముఖి ఒకరు. కెరీర్ తొలినాళ్లలో హీరోయిన్ గా సినిమాలు చేసి ఆకట్టుకుంది ఈ భామ.
బుల్లితెరపై చలాకీ తనంతో, అందంతో, మాటలతో ఆకట్టుకుంటున్న యాంకర్స్‌లో శ్రీముఖి(Sreemukhi)ఒకరు. కెరీర్ తొలినాళ్లలో హీరోయిన్ గా సినిమాలు చేసి ఆకట్టుకుంది ఈ భామ. ఆ తర్వాత యాంకర్ గా తన టాలెంట్ తో బుల్లితెరపై రాణిస్తుంది. ఇక ఇప్పటికే పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి మెప్పిస్తోంది ఈ భామ. తనదైన మాటకారీ తనంతో ఆకట్టుకునే ఈ అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. టీవీ షోలతోనే కాదు ప్రీరిలీజ్ ఈవెంట్స్ తోనూ ఆకట్టుకుంటుంది శ్రీముఖి. ఇక ఏ అమ్మడి అందం గురించి ఎంత చెప్పిన తక్కువే.. చూడచక్కని రూపంతో కుర్రకారు మతిపోగొడుతోంది ఏ వయ్యారి భామ.
టీవీ షోలతోనే కాదు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ. నిత్యం హాట్ హాట్ ఫొటోలతో నెట్టింట రచ్చ చేస్తోంది. తన షోలు, సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ మధ్య హాట్ ఫోటో షూట్స్ తో కుర్రకారుకు నిద్ర పట్టనివ్వడం లేదు ఈ అందాల యాంకరమ్మ. తాజాగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట సెగలు పుట్టిస్తున్నాయి. ఈ ఫోటోలపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. శ్రీముఖి ఎప్పటిలాగే ఇప్పుడు కూడా తన అందాల ఫోటోలతో కుర్రకారు గుండెల్లో బాణాలు గుచ్చుతోంది.ఈ అమ్మడు ఈ రేంజ్ లో అందాలు ఆరబోస్తున్నా సినిమాలో ఆఫర్లు ఎందుకు రావడంలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా ఈ చిన్నదానికి సినిమా ఛాన్స్ లు వస్తాయేమో చూడాలి.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.