AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏడుపు అంటే చాలా ఇష్టం.. అందం కోసం ఏడుస్తానంటున్న స్టార్ హీరోయిన్

చాలా మంది భామలు ఏడిస్తే అందంగా ఉంటారు. అలాగే ఈ అమ్మడు ఏడుపే తన అందానికి కారణం అని అంటుంది. ఏడ్చినప్పుడే తన అందం మరింతగా పెరిగిపోతుందని అంటుంది ఈ వయ్యారి భామ. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఏడుపు అంటే చాలా ఇష్టం.. అందం కోసం ఏడుస్తానంటున్న స్టార్ హీరోయిన్
Actress Photos
Rajeev Rayala
|

Updated on: Oct 15, 2024 | 4:20 PM

Share

చాలా మంది హీరోయిన్స్ అందంగా కనిపించడం కోసం.. ఏవేవో  చేస్తూ ఉంటారు. గ్లామర్ కాపాడుకోవడం కోసం ఎన్నో రకరాల క్రీమ్స్, సోప్స్, సీరమ్స్ లాంటివి వాడుతూ ఉంటారు. మరికొంతమంది అందం కోసం లక్షలు ఖర్చు చేస్తూ ఉంటారు. సర్జరీలు కూడా చేయించుకుంటుంటారు. కానీ చాలా డిఫరెంట్. అందం కోసం ఏడుస్తుందట ఈ అమ్మడు. అంతే కాదు తాను ఏడిస్తేనే ఎక్కువ అందంగా ఉంటాను అంటుంది. అది విని అందరూ షాక్ అవుతున్నారు. కొంతమంది ఏడిస్తే బాగుంటారు. కానీ ఈ అమ్మడు అందం కోసం ఏడుస్తా అని అంటుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? అందంలోనూ నటనలోనూ ఈ చిన్నది. పాన్ ఇండియా సినిమాల్లో నటించి అభిమానులను సొంతం చేసుకుంది. ఇంతకూ ఆమె ఎవరంటే..

ఇది కూడా చదవండి : ఓ మై వసుధారా..! వారెవ్వా అనిపిస్తున్న గుప్పెడంత మనసు భామ

తెలుగులో ఈ ముద్దుగుమ్మ చేసింది ఒకే క్క సినిమా  కానీ ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. కానీ తన అందంతో కుర్రకారును కట్టిపడేసింది. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే.. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. అదే సమయంలో ఈ అమ్మడు తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.

ఇది కూడా చదవండి :అమ్మబాబోయ్..! ఈ స్టార్ హీరోని గుర్తుపట్టారా.? ఎవరో చెప్పుకోండి చూద్దాం.!

ఆ తర్వాత అనన్య టాలీవుడ్ లో తిరిగి సినిమా చేయలేదు. బాలీవుడ్ పైనే ఈ అమ్మడు ఎక్కువ ద్రుష్టి పెట్టింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ.. తన గ్లామర్ సీక్రెట్ బయట పెట్టింది. తన అందానికి కారణం ఏడుపు అని చెప్పింది ఈ భామ. తాజాగా అనన్య మాట్లాడుతూ.. తనకు ఏడుపు అంటే చాలా ఇష్టం అని తెలిపింది. కన్నీళ్లతో నిండిన కళ్ళు తనకు నేచురల్ అందాన్ని, తన ముఖంలో మెరుపుని ఇస్తాయి అని చెప్పుకొచ్చింది. మాములుగా కంటే ఏడుస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ అందంగా ఉంటాను. చాలాసార్లు ఏడుస్తూ అద్దంలో చూసుకున్నాను. నేను నా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేను. నాకు ఆటోమేటిగ్గా కన్నీళ్లు వస్తాయి. ఆ కన్నీళ్లు నా అందాన్ని మరింత పెంచుతాయి. అప్పుడప్పుడు నా సోషల్ మీడియాలో నేను ఏడ్చే ఫొటోలు కూడా పెడతాను అని చెప్పుకొచ్చింది అనన్య పాండే..

ఇది కూడా చదవండి :ఒంటరిగానే చూడాల్సిన సినిమా.. బోల్డ్ సీన్స్ దెబ్బకు థియేటర్స్‌లో బ్యాన్.. కానీ ఓటీటీలోకి..

View this post on Instagram

A post shared by Ananya 🌙 (@ananyapanday)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!