అమ్మబాబోయ్..! ఈ స్టార్ హీరోని గుర్తుపట్టారా.? ఎవరో చెప్పుకోండి చూద్దాం.!

చివరిగా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. కథలో ఆకట్టుకునే అంశాలు లేకపోవడమతో ప్రేక్షకులు డిస్సప్పాయింట్ అయ్యారు. ఇదిలా ఉంటే రవితేజ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.

అమ్మబాబోయ్..! ఈ స్టార్ హీరోని గుర్తుపట్టారా.? ఎవరో చెప్పుకోండి చూద్దాం.!
Anjaneyulu
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 14, 2024 | 6:52 PM

మాస్ మహారాజ రవితేజ నటించిన సినిమాలు ఈ మధ్యకాలంలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి. చేసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. చివరిగా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. కథలో ఆకట్టుకునే అంశాలు లేకపోవడమతో ప్రేక్షకులు డిస్సప్పాయింట్ అయ్యారు. ఇదిలా ఉంటే రవితేజ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అలాగే వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. రవితేజ నటించిన సినిమాల్లో ఆంజనేయులు సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో రవితేజ కామెడీ అదిరిపోతుంది. అలాగే సెంటిమెంట్ కూడా ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది.

ఇది కూడా చదవండి : ఒంటరిగానే చూడాల్సిన సినిమా.. బోల్డ్ సీన్స్ దెబ్బకు థియేటర్స్‌లో బ్యాన్.. కానీ ఓటీటీలోకి..

ఆంజనేయులు సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రవితేజకు జోడీగా నయనతార నటించింది. ఆంజనేయులు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ప్రకాష్ రాజ్, సోనూ సూద్, బ్రహ్మానందం, మాళవిక కీలక పాత్రల్లో నటించారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ మూవీలో అన్ని పాటలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఈ సినిమాకు బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించారు. ఇకపోతే పై ఫోటో ఆంజనేయులు సినిమాలోని క్లైమాస్ సీన్.

ఇది కూడా చదవండి : ఏంటి భయ్యా ఈ అమ్మడు.. మరీ ఇంత బాగుంది..! మహేష్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందంటే

పై ఫొటోలో ఉన్న కెమెరామెన్ ను గుర్తుపట్టారా.? అతను టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ. హీరోగా ఎంట్రీ ఇవ్వకముందు విజయ్ చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, నువ్విలా సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించాడు విజయ్.. ఇక పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారాడు ఈ కుర్ర హీరో. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో సెకండ్ హీరోగా నటించాడు. అయితే పై ఫొటోలో ఉన్న కెమెరామెన్ విజయ్ దేవరకొండ అని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొంతమంది అతను కాదు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకూ పై ఫొటోలో ఉంది విజయ్ దేవరకొండేనా..?

ఇది కూడా చదవండి : ఒంటరిగానే చూడాల్సిన సినిమా.. బోల్డ్ సీన్స్ దెబ్బకు థియేటర్స్‌లో బ్యాన్.. కానీ ఓటీటీలోకి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉలవలు స్పెర్మ్ కౌంట్ ను పెంచుతాయా ??
ఉలవలు స్పెర్మ్ కౌంట్ ను పెంచుతాయా ??
రెండు కుటుంబ మధ్య చిచ్చు పెట్టిన కుర్ కురే.. 10 మందికి గాయాలు..
రెండు కుటుంబ మధ్య చిచ్చు పెట్టిన కుర్ కురే.. 10 మందికి గాయాలు..
కొత్త ఏడాదిలో పుంజుకోనున్న IT నియామకాలు.. వారికి ఫుల్ డిమాండ్
కొత్త ఏడాదిలో పుంజుకోనున్న IT నియామకాలు.. వారికి ఫుల్ డిమాండ్
సమంత పై కీర్తిసురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
సమంత పై కీర్తిసురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
'ఢిల్లీ సీఎం అతిషిని అరెస్టు చేయవచ్చు.. ': అరవింద్ కేజ్రీవాల్
'ఢిల్లీ సీఎం అతిషిని అరెస్టు చేయవచ్చు.. ': అరవింద్ కేజ్రీవాల్
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..