Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ameesha Patel: అలాంటి సన్నివేశాల్లో నటించను.. తెగేసి చెప్పిన అమీషా పటేల్

రీసెంట్ బీ టౌన్‌ బ్లాక్ బస్టర్ మూవీ గదర్‌ 2. ఈ సినిమాతో హీరో సన్నిడియోల్‌తో పాటు హీరోయిన్‌ అమిషా పటేల్‌ కూడా బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. మహేష్ బాబు నటించిన నాని, పవన్ కళ్యాణ్ నటించిన బద్రి, ఎన్టీఆర్ హీరోగా నటించిన సరసింహుడు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది అమీషా . ఆతర్వాత టాలీవుడ్ కు దూరమైన బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది. అయితే చాలా రోజులుగా వెండితెరకు దూరంగా ఉన్న అమిషా, సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్‌గా ఉంటూ వస్తున్నారు.

Ameesha Patel: అలాంటి సన్నివేశాల్లో నటించను.. తెగేసి చెప్పిన అమీషా పటేల్
Ameesha Patel
Follow us
Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Rajeev Rayala

Updated on: Aug 26, 2023 | 10:58 AM

గదర్‌ 2 సినిమాతో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు బీటౌన్‌ హాట్ బ్యూటీ అమిషా పటేల్‌. బద్రి, నాని లాంటి సినిమాలతో టాలీవుడ్ ఆడియన్స్‌కు కూడా దగ్గరైన ఈ బ్యూటీ, తన మూవీ సెలక్షన్‌ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. రీసెంట్ బీ టౌన్‌ బ్లాక్ బస్టర్ మూవీ గదర్‌ 2. ఈ సినిమాతో హీరో సన్నిడియోల్‌తో పాటు హీరోయిన్‌ అమిషా పటేల్‌ కూడా బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. మహేష్ బాబు నటించిన నాని, పవన్ కళ్యాణ్ నటించిన బద్రి, ఎన్టీఆర్ హీరోగా నటించిన సరసింహుడు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది అమీషా . ఆతర్వాత టాలీవుడ్ కు దూరమైన బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది.

అయితే చాలా రోజులుగా వెండితెరకు దూరంగా ఉన్న అమిషా, సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్‌గా ఉంటూ వస్తున్నారు. వరుసగా ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేస్తూ ఆ అప్‌డేట్స్‌ను ఫాలోవర్స్‌లో షేర్ చేసుకుంటున్నారు.

రీసెంట్‌ టైమ్సలో అమిషా సోషల్ మీడియా యాక్టివిటీ టాప్‌లో ట్రెండ్ అయ్యింది. ముఖ్యంగా అమ్మడి గ్లామర్‌ షో హాట్ టాపిక్ అయ్యింది. ఈ రేంజ్‌లో గ్లామర్ ఇమేజ్‌ ఉన్న ఈ బ్యూటీ వెండితెర మీద మాత్రం బోల్డ్ సీన్స్ విషయంలో స్ట్రిక్ట్ కండిషన్స్ పెడుతున్నారు. గదర్‌ 2 ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసిన అమిషా, సిల్వర్‌ స్క్రీన్ మీద సల్మాన్ ఖాన్‌, సన్నీ డియోల్‌ను ఫాలో అవుతున్నానని చెప్పారు.

ఆఫ్ స్క్రీన్ ఇమేజ్‌ ఎలా ఉన్నా.. సల్మాన్‌, సన్నీ వెండితెర మీద ఇంటిమేట్‌ సీన్స్‌కు నో చెబుతున్నారు. ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతూ అమిషా కూడా సినిమాల్లో లిప్‌ లాక్‌కు నో అంటున్నారు. గదర్ 2 సక్సెస్ తరువాత అమిషా మళ్లీ బిజీ అవుతారనుకున్న ఆడియన్స్‌కు లేటెస్ట్ కామెంట్స్ షాక్ ఇచ్చాయి. సోషల్ మీడియాలో గ్లామర్ ఇమేజ్‌ మాత్రమే ఉన్న అమిషా, వెండితెర మీద ఆ ఇమేజ్‌కు దూరం అంటే అవకాశాలు వస్తాయా అన్న కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు ఫ్యాన్స్‌.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏరా.! మీరు మారరా.. రోడ్డుపై లగ్జరీ కార్లతో డెత్ స్టంట్‌లు
ఏరా.! మీరు మారరా.. రోడ్డుపై లగ్జరీ కార్లతో డెత్ స్టంట్‌లు
కాసులు కురిపించిన మల్టీబ్యాగర్ స్టాక్.. రూ. లక్షతో కోటీశ్వరులుగా
కాసులు కురిపించిన మల్టీబ్యాగర్ స్టాక్.. రూ. లక్షతో కోటీశ్వరులుగా
ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్లు ఎందుకు ఖరీదైనవి? మంత్రి సమాధానం!
ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్లు ఎందుకు ఖరీదైనవి? మంత్రి సమాధానం!
గురుకుల విద్యార్థుల ఫైటింగ్‌ వీడియో వైరల్‌.. సీన్ కట్ చేస్తే ప్రి
గురుకుల విద్యార్థుల ఫైటింగ్‌ వీడియో వైరల్‌.. సీన్ కట్ చేస్తే ప్రి
ఆపిల్ నుంచి మరో అతిచౌకైన ఐఫోన్.. భారత్‌, అమెరికా, దుబాయ్‌లో ధరలు?
ఆపిల్ నుంచి మరో అతిచౌకైన ఐఫోన్.. భారత్‌, అమెరికా, దుబాయ్‌లో ధరలు?
ఆ ఇంటి నుంచి ఒక్కసారిగా విచిత్ర అరుపులు.. ఏంటా అని వెళ్లి చూడగా
ఆ ఇంటి నుంచి ఒక్కసారిగా విచిత్ర అరుపులు.. ఏంటా అని వెళ్లి చూడగా
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచేందుకు ఆ అధికారి ఏం చేశాడంటే..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచేందుకు ఆ అధికారి ఏం చేశాడంటే..
పెరిగిన మారుతీ డిజైర్ కారు ధర.. ఏ వేరియంట్ కు ఎంతో తెలుసా..?
పెరిగిన మారుతీ డిజైర్ కారు ధర.. ఏ వేరియంట్ కు ఎంతో తెలుసా..?
ప్రియమణి అక్క ఇండస్ట్రీలో తోపు హీరోయినా..!
ప్రియమణి అక్క ఇండస్ట్రీలో తోపు హీరోయినా..!
ఆ విషయంలో వెనక్కి తగ్గిన BCCI
ఆ విషయంలో వెనక్కి తగ్గిన BCCI